newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ఒక‌టి కాదా..వంద వ్యాక్సిన్ లు వేయించుకోవాలా..?

17-10-202017-10-2020 19:22:10 IST
Updated On 18-10-2020 09:04:43 ISTUpdated On 18-10-20202020-10-17T13:52:10.304Z17-10-2020 2020-10-17T13:52:00.353Z - 2020-10-18T03:34:43.174Z - 18-10-2020

ఒక‌టి కాదా..వంద వ్యాక్సిన్ లు వేయించుకోవాలా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మామూలుగా అయితే.. క‌రోనా లాంటి దిక్కుమాలిన వైర‌స్ ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఏటా ఒక వ్యాక్సిన్ వేయించుకోవాలంట‌. మ‌నం వేయించుకోకుండా లైట్ తీసుకుంటే కాస్త క‌ష్ట‌మేన‌ట‌. అవి ఏటా కాస్త స్టైల్ మార్చుకుని.. వాటి ప‌నితీరును మార్చుకుని అటాక్ లు చేస్తాయ‌ట‌. అందుకే కొన్ని వైర‌స్ ల‌కు కొన్నేళ్ల పాటు వ్యాక్సిన్ వేస్తూనే ఉంటారు. వందేళ్ల పాటు కాక‌పోయినా.. కొన్నేళ్ల పాటు త‌ప్ప‌ద‌ట‌. అయితే.. క‌రోనాకి అంత సీన్ లేద‌ట‌లే. గ‌ట్టిగా రెండు మూడు సార్లు రూట్ మార్చుకుని వ‌స్తుందే త‌ప్ప అంత‌కు మించిన సినిమా లేద‌ట‌. సో.. మ్యాక్సిమ‌మ్ ఒక క‌రోనా వ్యాక్సిన్ స‌రిపోతుందంట‌. ఒక వేళ జ‌న్యువులు గ‌ట్రా మార్చుకుని మ‌ళ్లీ మీద‌డిపోయినా.. హెల్త్ ప్రాబ్ల‌మ్స్ వ‌స్తాయే త‌ప్ప‌.. చ‌నిపోయేంత ప్ర‌మాదం అయితే ఉండ‌క‌పోవ‌చ్చ‌ట‌.

ఇక వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది సార్లూ అని పెద్దోళ్ల‌ని అడిగితే.. హ‌నుమంతుడి పెళ్లి రేపే అన్న‌ట్లు చేస్తున్నారు. వ‌స్తుంది వ‌స్తుంది అంటూ టైం టేబుల్ మారుస్తూనే ఉన్నారు. ఇప్పుడ‌ప్పుడే ఎప్పుడొచ్చేది చెప్ప‌డం క‌ష్టం అంటున్నారు డాక్ట‌ర్లు..సైంటిస్టులు. చూద్దాం చూద్దాం.. రెడీ అవుతుందిలే అంటున్నారు. ప్ర‌యోగాలు చేయ‌డం.. అలాంటి వెద‌ర్ క్రియేట్ చేయ‌డం వ‌ర‌కే మా వంతు. మిగ‌తాదంతా ఆ దేవుడి ద‌య అన్న‌ట్లు చెబుతున్నారు. ఆల్ర‌డీ జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వాళ్ల వాలంటీర్ కి హెల్త్ ప్రాబ్ల‌మ్ రావ‌డంతో.. ప్ర‌యోగాలు ఆపేశారు క‌దా. దీంతో మిగ‌తా వాళ్లు కూడా టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. వాలంటీర్ల‌కి కూడా గుండె ద‌డ పెరిగిందంట‌. చూడాలి. ఎప్పుడొస్తుందో.. ఈ మాస్కులు లేకుండా ఆక్సిజ‌న్ పీల్చుకునే అవ‌కాశం ఎప్పుడు దొరుకుతుందో.

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   42 minutes ago


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   3 hours ago


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   3 hours ago


త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

   20 hours ago


భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

   20 hours ago


కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్

కరోనా కేసుల అప్డేట్

   a day ago


అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

   28-10-2020


హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

   28-10-2020


కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

   27-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle