newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

బ‌తికితే ఈ మాత్రం అయినా బ‌త‌కాలి క‌దా

18-10-202018-10-2020 14:06:17 IST
Updated On 18-10-2020 14:11:19 ISTUpdated On 18-10-20202020-10-18T08:36:17.261Z18-10-2020 2020-10-18T08:36:10.574Z - 2020-10-18T08:41:19.247Z - 18-10-2020

బ‌తికితే ఈ మాత్రం అయినా బ‌త‌కాలి క‌దా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పుట్టాం పెరిగాం చ‌చ్చాం. అంతేనా. ఆ మాత్రం దానికే పుట్టాలా. అస‌లు పుట్టుక మీదా.. బ‌తుకు మీద.. చావు మీద మ‌నుషుల‌కి ఏ మాత్రం క్లారిటీ ఉంది అనేది ఎవ‌రికీ తెలీదు. కొంత‌మందికి మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుంది.. ఇన్నాళ్లూ ఏం చేశాం.. ఈ బ‌తుకికి అర్దం ఇంతేనా.. ఇంకేమ‌న్నా ఉందా అనే క్లారిటీ ఉంటుంది. అలాంటి ఓ మ‌నిషి చావు.. ఇప్పుడు సోష‌ల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. అదిరా భ‌య్ బ‌తుకు అంటే అంటూ.. కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఆ మాత్రం బ‌త‌కాలి క‌దా అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. 

ఇంత‌కీ ఏమా క‌థ‌..

ఒకానొకాయ‌న‌.. చెన్నైలో పుట్టాడు. పేరు ఉమామ‌హేశ్ అని పెట్టారు. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత ఏం చెప్పాల‌నుకున్నాడో ముందే చెప్పాడు. సోష‌ల్ మీడియాలో ఎలా రాయాలి.. త‌న గురించి తాను న‌లుగురికీ ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడు అనే విష‌యంపై క్లారిటీగా ఉన్నాడు. ఆ క్లారిటీ చూసి.. చాలా మందికి జీవితంపై క్లారిటీ వ‌స్తుంది. త‌న డెత్ యానివ‌ర్స‌రీ కోసం రాసుకున్న పోస్టు ఇప్పుడు ఫుల్లు ట్రెండింగ్ లో ఉంది.

మ‌రి పోస్ట్ ఏంటీ అంటే..?... నా పేరు ఉమామ‌హేష్. ఊరు చెన్నై. మొన్న చ‌నిపోయాడు. ఇన్నాళ్లూ నా బ‌తుకు బండి ద‌ర్జాగా న‌డిచింది. మ‌త‌ర‌హిత పౌరునిగా బ‌తికినా.. రీ సైకిల్డ్ టీనేజ‌ర్ గా, రేస్ ర‌న్న‌ర్ గా, పార్టీ హోస్టుగా, సినీ యాక్ట‌ర్ గా బ‌త‌కు బండిని లాగించినా.. రేష‌న‌లిస్ట్ గా, హ్యూమ‌నిస్ట్ గా, హౌజ్ మేక‌ర్ గా నా బాధ్య‌త‌లు నేనే నిర్వ‌ర్తించా. మ‌నిషి బాడీ కూడా బండి లాంటిదే. బండిలో కొన్ని పార్టులు చెడిపోయాయి. రిపేర్ చేయించా. కానీ రిపేర్ స‌రిగా అవ్వ‌లేదు. అందుకే చ‌నిపోయా. నా బండిలోని మిగ‌తా పార్టులు అయిన అవ‌య‌వాలు ప‌నికొస్తాయి. అందుకే వాటిని అవ‌స‌రం ఉన్న‌వారికి ఇవ్వ‌మ‌ని చెబుతున్నా. ఇంత‌కు మించి నాకు ఏం కావాలి చెప్పండి అన్నారు. మీరు కూడా చ‌నిపోయే ముందు అవ‌య‌వ‌దానానికి అంగీక‌రించండి అని రిక్వ‌స్ట్ చేశారు. ప్చ్.. వాహ్.. ఇంత‌కు మించి ఏం కావాలి చెప్పండి. క‌దా. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle