newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

29-09-202029-09-2020 22:51:08 IST
2020-09-29T17:21:08.773Z29-09-2020 2020-09-29T17:21:06.878Z - - 26-10-2020

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎవరూ వైరస్ కు అతీతులు కావడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో నేతలు కరోనా బారిన పడగా కేంద్రంలో మంత్రులు, ఉన్నత స్థానాలలో ఉన్న వారికి సైతం వైరస్ సోకడం కలవరపెడుతుంది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కరోనా బారిన పడి కోలుకోగా ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కేంద్ర వర్గాలలో అలజడి రేపుతోంది.

వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు కార్యాలయ వర్గాలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాయి. మంగళవారం ఉదయం రొటీన్ టెస్టుల్లో భాగంగా ఆయనకు కోవిడ్-19 టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిజానికి అయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా టెస్టులలో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లుగా కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆయన సతీమణి ఉషానాయుడుకు నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లుగా కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం వెంకయ్య భార్యతో సహా కుటుంబ సభ్యులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించగా వెంకయ్యకు కరోనా పాజిటివ్ రావడంపై ఆయన కుమార్తె దీపా వెంకట్ స్పందించారు. రొటీన్ టెస్టులలో పాజిటివ్ నిర్ధారణ అయిందని.. నాన్నగారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, వైరల్‌ లోడ్‌ చాలా తక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే అయన పూర్తిగా కరోనా నుండి కోలుకుంటారని దీపా వెంకట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గోల్డ్ బాండ్లు కొన్న వారి బాండ్లు బంగార‌మే

గోల్డ్ బాండ్లు కొన్న వారి బాండ్లు బంగార‌మే

   an hour ago


చైనా, పాక్ ల‌పై యుద్ధానికి డేట్ ఫిక్స్ చేసిన మోడీ

చైనా, పాక్ ల‌పై యుద్ధానికి డేట్ ఫిక్స్ చేసిన మోడీ

   4 hours ago


మీర్జాపూర్ బ్యాన్..?

మీర్జాపూర్ బ్యాన్..?

   20 hours ago


అమెరికా అందుకే ఇన్వాల్వ్ అవుతోంద‌ట‌

అమెరికా అందుకే ఇన్వాల్వ్ అవుతోంద‌ట‌

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్.. తగ్గుతున్నాయి

కరోనా కేసుల అప్డేట్.. తగ్గుతున్నాయి

   a day ago


హత్రాస్‌ కేసును విచారిస్తున్న అధికారి భార్య ఆత్మహత్య

హత్రాస్‌ కేసును విచారిస్తున్న అధికారి భార్య ఆత్మహత్య

   a day ago


భారత్ ను మురికి దేశమన్న ట్రంప్.. బైడెన్ ఏమని సమాధానం ఇచ్చాడంటే

భారత్ ను మురికి దేశమన్న ట్రంప్.. బైడెన్ ఏమని సమాధానం ఇచ్చాడంటే

   a day ago


చైనా ఆటలు గమనిస్తున్నాం.. భారత్‌తో త్వరలో చర్చలు.. అమెరికా

చైనా ఆటలు గమనిస్తున్నాం.. భారత్‌తో త్వరలో చర్చలు.. అమెరికా

   25-10-2020


చైనా సరిహద్దులకు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఎందుకో తెలుసా..?

చైనా సరిహద్దులకు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఎందుకో తెలుసా..?

   25-10-2020


భార్యే భ‌ర్త‌కి భ‌ర‌ణం క‌ట్టాలి - కోర్టు చెప్పింది

భార్యే భ‌ర్త‌కి భ‌ర‌ణం క‌ట్టాలి - కోర్టు చెప్పింది

   24-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle