newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కోవిడ్ మామూలు వ్యాధే.. ఎయిమ్స్ వైద్యుడు

26-04-202126-04-2021 07:51:25 IST
2021-04-26T02:21:25.710Z25-04-2021 2021-04-25T16:17:50.270Z - - 27-07-2021

కోవిడ్ మామూలు వ్యాధే.. ఎయిమ్స్ వైద్యుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రజలను భయ భ్రాంతులను చేస్తూ రోజువారీగా వందల మందిని బలిగొంటున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇదొక మామూలు చిన్న వ్యాధేనని, ప్రజలు బెంబేలెత్తి పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వైరస్ కు సంబంధించిన అనేక అంశాలపై ఇతర నిపుణులతో చర్చించిన ఆయన వాటి వివరాలను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తి తీవ్రత వల్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో భయం నెలకొందని, ఇళ్లలోనే ఇంజక్షన్లు రెమ్డిసివిర్ మందులను ఆక్సిజన్ సిలిండర్లను దాచేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తుందా?.. పబ్లిక్ టాక్ అదే 

ఈ రకమైన చర్యల వల్ల, ఇటు మందులు అటు ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, అనవసర భయం కూడా పెచ్చరిల్లిపోయిందని ఆయన అన్నారు. కోవిడ్ వైరస్ అన్నది మామూలు వ్యాధేనని,  85 నుంచి 90 శాతం మంది ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటిని కలిగి ఉన్నారని తెలిపారు. వీటిని నయం చేసుకోవడానికి రెండెసివిర్ లేదా పెద్ద పరిమాణంలో మందులు అవసరం లేదని ఆయన తెలిపారు. మామూలుగా వచ్చే ఈ రుగ్మతలకు ఉద్దేశించిన మందులే సరిపోతాయని ఇంటి మందులు, యోగా ద్వారా వీటి నుంచి బయటపడవచ్చునని ఆయన తెలిపారు. 

దీనివల్ల కేవలం 10 రోజుల్లోనే బయట పడే అవకాశం ఉంటుందని అన్నారు. అంతేగాని రెండెసివిర్ లేదా ఆక్సిజన్ ను ఇంటిలో నిల్వ చేసుకోవలసిన అవసరం లేదని అన్నారు. కోవిడ్  సోకిన వారిలో కేవలం 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని అలాంటి వారికి మాత్రమే రెండేసివిర్, ఆక్సిజన్ లేదా ప్లాస్మా అవసరం అవుతుందని ఆయన తెలిపారు. ఇక వెంటిలేటర్ అవసరం కూడా 5 శాతం కంటే తక్కువ మంది రోగులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

ఈ వివరాలను బట్టి చూస్తే అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, కోవిద్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఆసుపత్రులకు పరుగులు తీయకూడదని చెప్పారు. కోవిడ్ అన్నది కేవలం ఓ మామూలు వ్యాధేనాని 10 నుంచి 15 శాతం కేసులు మాత్రమే తీవ్రమవుతాయనే వాస్తవాన్ని మారచిపోకూడదని ఆయన అన్నారు. నిపుణుల మాటలు ఎలావున్నా కోవిడ్ వైరస్ వ్యాప్తికి సంబంధించిన వార్తలు, సంభవిస్తున్న మరణాలు మాత్రం ప్రజలలో భయాన్ని పెంచుతున్నాయి తప్ప తగ్గించడం లేదు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో చెప్పినట్లుగా అనుభవం, అర్హత ఉన్న వైద్యుల మాటలనే ప్రజలు నమ్మడం ఎంతైనా అవసరం.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   19 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   21 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle