newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

కొత్త ప్ర‌భుత్వ ప‌థ‌కం.. అంద‌రికీ 2500 ఫ్రీ

02-12-202002-12-2020 13:54:31 IST
Updated On 02-12-2020 14:14:30 ISTUpdated On 02-12-20202020-12-02T08:24:31.102Z02-12-2020 2020-12-02T08:24:20.540Z - 2020-12-02T08:44:30.859Z - 02-12-2020

కొత్త ప్ర‌భుత్వ ప‌థ‌కం.. అంద‌రికీ 2500 ఫ్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చూశారా. ఎంత ఇంట్ర‌స్టింగ్ గా ఉందో. న్యూస్ హెడ్ లైనే ఇంత ఇంట్ర‌స్టింగ్ గా ఉంటే.. ఫోన్ చేసి.. కొత్త ప్ర‌భుత్వ ప‌థ‌కం అంద‌రికీ ఉచితంగా కొంత అమౌంట్ ఇస్తుంది స‌ర్కార్.. అప్ప‌ట్లో మోడీ ప‌దిహేను ల‌క్ష‌లు ఇస్తామ‌న్నారు క‌దా. వాటిలో ముందుగా 2500 ఇస్తున్నాం అంటారట‌. లేదంటే.. మీ ఇంట్లో గ‌ర్భిణీ ఉందా.. గ‌ర్భిణీల స్పెష‌ల్ గా కొత్త ప‌థ‌కం ఇది. మా లిస్ట్ లో మీ ఇంట్లో ఓ లేడీ గ‌ర్భిణీ అని తేలింది. ఆమె పేరు ల‌క్ష్మి క‌దా.. ఆమెకు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ద్వారా.. రెండు వేల ఐదొంద‌లు వ‌స్తున్న‌య్. ఇవి డెలివరీకి ముందే ఇస్తారు. డెలివ‌రీ అయిన త‌ర్వాత అప్లై చేయ‌డం కుద‌ర్దు. అర్జెంట్ గా మీ సేవ సెంట‌ర్ కి వెళ్లండి. లేదంటే మాకు డీటెయిల్స్ ఇవ్వండి. అలా కాక‌పోతే.. లోక‌ల్ ఎమ్మార్వో ఆఫీస్ లో అప్లై చేసుకోండి అని ఉచిత స‌ల‌హాలు ఇస్తార‌ట‌. స‌ల‌హాలు ఉచితంగా ఇచ్చి.. డ‌బ్బులు కూడా రెండు వేల ఐదొంద‌లు ఉచితంగా ఇస్తామంటే జ‌నం ఆగుతారా అండీ. లేదు క‌దా.

అందుకే.. దాదాపు 100 మందిని మోసం చేశార‌ట క్రైమ్ గాళ్లు. గ‌ర్భిణీల‌కు ఉచిత ప‌థ‌కం.. ప్ర‌గ్న‌న్సీ టైంలో మెడిసిన్ కోసం రెండువేల ఐదొంద‌లు గ‌వ‌ర్న‌మెంట్ ఇస్తుంది అంటే.. న‌మ్మేస్తారు క‌దా. ఈ ప‌థ‌కం మ‌న‌కి తెలీదేమో.. ఇంకా న‌యం.. హాస్పిట‌ల్ వాళ్లు మ‌న పేరు ఇచ్చి మేలు చేశారు అని హ్యాప్పీగా అప్లై చేసుకున్నారు. గ‌ర్భిణీని లెండి మా ఆయ‌న పొలం వెళ్లాడు. మా ఆయ‌న ఆఫీస్ కి వెళ్లాడు. ఇంట్లో ఎవ‌రూ లేరు వెళ్ల‌డానికి.. ఆ మీసేవ‌లు ఎక్క‌డ ఉన్నాయో కూడా తెలీదు.

ఆ సేవ‌లేదో మీసేవ వాళ్లు చేసే బ‌దులు మీరే సేవ చేయండి మా బిడ్డ‌కి నీ పేరు పెట్టుకుంటా అని అప్లై చేసుకున్నార‌ట‌. మొత్తం ఆధార్ కార్డులు.. పాన్ కార్డులు.. బ్యాంకు డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నార‌ట‌. కొంత‌మందైతే.. పిన్ నంబ‌ర్లు కూడా చెప్పార‌ట ద‌రిద్రం. ఇంక ఊరుకుంటారా. మొత్తం ఎంత మందికి ఫోన్ చేశారో ఏమో కానీ.. 100 మందిని మాత్రం నిండా ముంచే ప్లాన్ వేశారు. బ్యాంక్ ఖాతాలో క‌నీసం రూపాయ‌లు అద్దురూపాయ‌లు.. పావ‌లాలు కూడా లేకుండా ఖాళీ చేయాల‌ని చూశార‌ట‌.

కానీ.. ఈ లోపే.. 150 మందిని బ్యాంక్ అకౌంట్ల విష‌యంలో చీట్ చేసి ముంబైలో దొరికింది ఆ బ్యాచ్. ఆల్ర‌డీ 150 మంది అకౌంట్ల నుంచి డ‌బ్బులు ఖాళీ చేశార‌ట వేరే పేరుతో. ఇక గ‌ర్భిణీల టైం వ‌చ్చే లోగా.. ప‌ట్టేశారు. ఫైన‌ల్ గా 100 మంది గ‌ర్భిణీల ఖాతాలు కాస్త సేఫ్ అయ్యాయి. కానీ.. ఆ 150 మంది ఖాతాల డ‌బ్బులు మాత్రం ఇంకా రాలేదు.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్

   an hour ago


పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

పెట్రోల్ రేట్.. క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతం

   2 hours ago


నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు

   3 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా

   4 hours ago


ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'‌కు మూడోస్థానం

   5 hours ago


ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత

   6 hours ago


అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం

   7 hours ago


ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!

   18 hours ago


డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

   a day ago


భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

   27-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle