ప్రపంచంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎన్నిలక్షల మందో తెలుసా
15-02-202115-02-2021 21:16:09 IST
2021-02-15T15:46:09.896Z15-02-2021 2021-02-15T14:32:42.915Z - - 09-03-2021

అవునా. నిజమా అని.. నోరెళ్లబెట్టాల్సిందే. అంతే మరి. టెస్ట్ ట్యూబ్ బేబీలకి ఇప్పుడు అంత డిమాండ్ ఉందా అని ఆలోచించాల్సిన టైం వచ్చింది. అయినా ఎవరూ ఎక్కడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి వినడమే లేదు కదా. అప్పట్లో అంటే.. టెస్ట్ ట్యూబ్ బేబీ.. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటూ ఎన్నో విన్నాం. ఆ హాస్పిటల్స్ కి వెళ్లే వాళ్లు కూడా సీక్రెట్ గా వెళ్లేవాళ్లు. బయటికి రానిచ్చే వారు కదా. కానీ.. ఎలాగోలా బయటికి తెలీడం.. ఆ పిల్లల్ని కాస్త సెపరేట్ గా చూడడం.. పోలికలు ఉన్నాయా లేదా అంటూ అనుమానాలు పడడం.. అబ్బో ఎన్ని కతలో... అదో క్రైమ్ గా చూసే వారు జనాలు. పల్లెటూర్లలో అయితే దారుణం అంటే నమ్మండి.
కానీ.. ఇప్పుడు ఎక్కడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి వినడం లేదు. ఎందుకంటే.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం లేదు కాబట్టి.. ఎవరూ వినడం లేదు. ఎందుకంటే.. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనే మాట కూడా రెగ్యులర్ లైఫ్ లో కలిసి పోయింది. ఆ ట్రీట్మెంట్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు అంటే..టెస్ట్ ట్యూబ్ బేబీస్ కి ప్రత్యేకంగా సెంటర్స్ ఉండేవి.. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లోనూ.. ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. లేదంటే అక్కడే చేపిస్తున్నారు. అలా.. కామన్ అయిపోయింది కదా. ఎవరు ఎలా పుడుతున్నారో ఎవరికీ తెలీడం లేదు. ఇప్పటికి కూడా కాస్తలో కాస్త సైలెంట్ గానే ఉంటున్నారు. సో పెద్దగా బయటికి రావడం లేదు.
కానీ.. రికార్డులు అలాగే ఉంటయ్ కదా. పేర్లు తెలీక పోయినా.. ఆ ప్రాసెస్ తెలుస్తూనే ఉంటుంది. అంతా నోట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ నెంబర్ చూసి నోరెళ్లబెట్టాల్సిందే ఎవరైనా. ఎందుకంటే.. అక్షరాల 80 లక్షల మంది.. టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నారట మన మధ్యలో. అయితే ఈ లెక్క.. మన దేశ వ్యాప్తంగా కాదులెండి.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 80 లక్షల మంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నారట. ఇప్పుడు ఈ విషయం ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ మాటే వినపడడం లేదు.. అలాంటి డిఫరెంట్ పిల్లలే కనిపించడం లేదు కదా అనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ టెక్నాలజీ పెరుగుతుంది కదండీ.. ఎలా తెలుస్తుంది చెప్పండి.

27 ఏళ్ల తర్వాత రేప్ కేసు.. ఆమె అవసరం అలాంటిది
11 hours ago

మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. అత్త చెప్పిన రీజన్ వింటే తిట్టిపోస్తారు
07-03-2021

తాళి కట్టే టైంలో పెళ్లి ఆపిన వధువు..రీజన్ కాస్త విడ్డూరమే
07-03-2021

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
06-03-2021

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
06-03-2021

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021
ఇంకా