newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

25-11-202025-11-2020 17:01:50 IST
2020-11-25T11:31:50.868Z25-11-2020 2020-11-25T11:31:44.668Z - - 21-01-2021

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అంతే మ‌రి. రూల్ అంటే రూలే. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. ఎవ‌రు వద్ద‌న్నా వినేదే లేదు. విశాఖ లో కూడా ఇలాగే జ‌రిగింది. బాధితులే వ‌ద్దు మేం కేసు పెట్టం అంటున్నా.. పోలీసులు మాత్రం ఊరుకోలేదు. మేం క‌నిపించ‌ని నాలుగు సింహాలం. మేం బ‌య‌టికొచ్చినా.. మా బోన్ ద‌గ్గ‌రికొచ్చినా ఊరుకునేదే లేదు. బోనులోకి వెళ్లాల్సిందే అంటున్నారు. మ‌రి విష‌యం ఏంట‌య్యా అంటే.

విశాఖ‌లో ఓ అమ్మాయికి హెల్త్ బాలేదు. త‌ల్లిదండ్రుల‌కి డౌట్ వ‌చ్చింది. హాస్పిట‌ల్ కి తీసుకెళ్లారు. చూస్తే షాక్. అమ్మాయి ప్ర‌గ్నంట్. డాక్ట‌ర్లు సైలెంట్ అయ్యారు. అమ్మ‌నాన్న‌లు త‌ల ప‌ట్టుకున్నారు. ఏంట్రా ఇది.. ఎవ‌రు నాన్నా అంటే ఆ అమ్మాయి విష‌యం చెప్పింది. ఎవ‌రో కాదు. బావే ఇదంతా చేశాడు. చానాళ్ల నుంచి మేమిద్ద‌రం క‌లుస్తున్నాం అని చెప్పింది. వాళ్ల‌కి కోపం వ‌చ్చి పోలీసుల దాకా వెళ్లారు. తీరా చూస్తే.. ఆ అమ్మాయి కేసు వ‌ద్దు అంటోంది. నా బావ‌పై కేస్ పెట్టొద్దు.. మేం ల‌వ్ చేసుకుంటున్నాం. ఫ్యూచ‌ర్ లో పెళ్లి చేసుకుంటాం అంటోంది. కానీ.. పోలీసులు ఊరుకుంటారా. ఆడ్ని గంట‌లో తీసుకొచ్చి స్టేషన్ లో ప‌డేశారు. కేస్ బుక్ చేసి జైలుకి కూడా పంపారు. 

మ‌రి అమ్మాయి వ‌ద్దు అంటున్నా మేం ల‌వ్ చేసుకుంటున్నాం అని చెప్పినా.. అమ్మాయి న‌న్ను రేప్ చేయ‌లేదు అని చెబుతున్నా.. మేం ఇద్ద‌రం పెళ్లి చేసుకుంటాం అని చెబుతున్నా పోలీసులు ఎందుకు కేస్ పెట్టారో.. వాడ్ని జైలుకి ఎందుకు పంపారో మీకీపాటికే అర్దం అయ్యి ఉంటుంది క‌దా. ఎందుకంటే.. అమ్మాయి మైన‌ర్. ఆమె ఏజ్ జ‌స్ట్ 15 ఏళ్లే. అందుకే.. ఆ అమ్మాయి ఇష్టంతో కూడా సెక్స్ లో పాల్గొన‌డానికి వీళ్లేదు. ప్ర‌గ్నెంట్ కావ‌డం ఇంకా పెద్ద నేరం. సో.. లోప‌లేశారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది అన‌మాట‌.

పిడ‌క‌లు అమ్మ‌డం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్ర‌స్టింగ్

పిడ‌క‌లు అమ్మ‌డం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్ర‌స్టింగ్

   an hour ago


మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!

   20-01-2021


అత్త‌కు గుడి కట్టిన కోడళ్ళు.. ప్ర‌తి నెలా భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు

అత్త‌కు గుడి కట్టిన కోడళ్ళు.. ప్ర‌తి నెలా భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు

   20-01-2021


కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!

   18-01-2021


అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..

   17-01-2021


ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి

   17-01-2021


టీకా విక‌టిస్తే మాదే బాధ్య‌త‌.. పైసా పైసా క‌ట్టేస్తాం

టీకా విక‌టిస్తే మాదే బాధ్య‌త‌.. పైసా పైసా క‌ట్టేస్తాం

   17-01-2021


ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..

   16-01-2021


తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే

   16-01-2021


ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెట‌ర్

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెట‌ర్

   15-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle