newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

12-06-202112-06-2021 11:25:55 IST
2021-06-12T05:55:55.534Z12-06-2021 2021-06-12T05:55:41.466Z - - 25-07-2021

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయకాపోతే రూ.1000 జరిమానా చెల్లించవలసి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్‌ గడువు జూన్ 30తో ముగుస్తుంది. అంటే మీరు ఈ నెలలో చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. 

గతంలోనే మార్చి 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పొడగించింది. ఈలోపే లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయదు. అలాగే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. మీరు ఆధార్ - పాన్‌లను పలు మార్గాల్లో లింక్ చేయవచ్చు. మీ సేవ సెంటర్స్ కి వెళ్లి లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ విషయంపై అజాగ్రత్తగా వుంటే ప్రభుత్వం నుండి పొందే ప్రయోజనాలు మీకు కలగకుండా పోతాయి.

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

   7 hours ago


Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

   20-07-2021


Hyderabad: 16 ఏళ్ల  కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

Hyderabad: 16 ఏళ్ల కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

   20-07-2021


16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

   19-07-2021


ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

   18-07-2021


ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

   17-07-2021


Prakasam: కన్న తండ్రే  15 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

Prakasam: కన్న తండ్రే 15 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

   15-07-2021


షెయిన్ భారతదేశంలో తిరిగి వస్తోంది.. భారతీయ ఫ్యాషన్‌ వాదుల రెడీ

షెయిన్ భారతదేశంలో తిరిగి వస్తోంది.. భారతీయ ఫ్యాషన్‌ వాదుల రెడీ

   15-07-2021


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అతలాకుతలం అయిన భాగ్యనగరం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అతలాకుతలం అయిన భాగ్యనగరం

   15-07-2021


7 ఏళ్ల కోయంబత్తూర్ బాలుడి స్పూఫ్ వీడియో వైరల్ అయ్యింది

7 ఏళ్ల కోయంబత్తూర్ బాలుడి స్పూఫ్ వీడియో వైరల్ అయ్యింది

   14-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle