newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

తెలంగాణ యువ ఒగ్గు కళాకారులని ప్రభుత్వం గుర్తించాలి

01-10-202101-10-2021 07:09:05 IST
2021-10-01T01:39:05.428Z01-10-2021 2021-10-01T01:07:49.925Z - - 07-12-2021

తెలంగాణ యువ ఒగ్గు కళాకారులని ప్రభుత్వం గుర్తించాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాచీన, సంప్రదాయ కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో ఒగ్గు కళనే తమ జీవనాధారంగా చేసుకుని ఒగ్గు కళకి విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న ఒగ్గు యువ కళాకారులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఒగ్గు కళాకారుడు ఒగ్గు మహేష్ యాదవ్ కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన ఈ ఒగ్గు కళాకారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ ఒగ్గు కళ ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద తెలంగాణ కోడె ఒగ్గుల కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ తాము ప్రదర్శించే ఈ ఒగ్గు కళని ఏంతో బాగా ఆదరిస్తారని అయితే వారు అందించే స్వల్ప కానుకల ద్వారా జీవితాల్ని కొనసాగించడం కష్టతరంగా మారిందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒగ్గు కళనే జీవనాధారంగా చేసుకున్న మాలాంటి యువ కళాకారులని గుర్తించి ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఒగ్గు కళ ని మరింత ప్రాచుర్యం తీసుకువచ్చే విధంగా ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు మహేష్ యాదవ్, నరేష్ యాదవ్, ఉపేందర్ యాదవ్, బాబు కురుమ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఆ నిబంధనలు పాటించాల్సిందే..

ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఆ నిబంధనలు పాటించాల్సిందే..

   06-12-2021

జనవరిలో కరోనా కేసులు.. అప్రమత్తంగా లేకుంటే కేసులు పెరుగుతాయి

జనవరిలో కరోనా కేసులు.. అప్రమత్తంగా లేకుంటే కేసులు పెరుగుతాయి

   06-12-2021

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

   30-11-2021

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

   27-11-2021

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

   27-11-2021

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

   26-11-2021

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి..  బెదిరించి పలుమార్లు..

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి.. బెదిరించి పలుమార్లు..

   25-11-2021

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

   22-11-2021

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

   22-11-2021

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

   20-11-2021

ఇంకా

Newssting

 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle