newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఇక వ్యాక్సిన్ రెండో డోస్ ను మ‌ర్చిపోవాల్సిందేనా

14-05-202114-05-2021 10:01:41 IST
Updated On 14-05-2021 10:52:35 ISTUpdated On 14-05-20212021-05-14T04:31:41.370Z14-05-2021 2021-05-14T04:31:17.889Z - 2021-05-14T05:22:35.731Z - 14-05-2021

ఇక వ్యాక్సిన్ రెండో డోస్ ను మ‌ర్చిపోవాల్సిందేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా క‌రోనా అంటూ.. క‌ల‌వ‌రిస్తూ.. క‌ల‌లు కంటున్న టైం ఇది. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు కాస్త గుండె నిబ్బ‌రంతో నిద్ర పోతున్నారు. ఇంకో డోస్ కానీ వేయించుకుంటే.. క‌రోనా గురించి పెద్ద‌గా కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఒక్క డోస్ వేయించుకున్నా.. ప్రాణ హాని త‌ప్పిన‌ట్లే అంటున్నారు క‌దా డాక్ట‌ర్లు. క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వ‌స్తే.. చ‌నిపోవ‌డం లేదు. త్వ‌ర‌గానే కోలుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇక రెండో డోస్ వేసుకుంటే.. ఇంకాస్త స్ట్రాంగ్ అవుతారు. రెండో డోస్ వేసుకున్న వారికి క‌రోనా వచ్చినా.. జ‌స్ట్ ఓ ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంలా వ‌స్తుందే త‌ప్ప‌.. అంత‌కు మించి ఏమీ లేదు అంటున్నారు. అందుకే.. కోట్ల  మంది క‌రోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ.. సెకండ్ డోస్ అలా ఉంచితే.. ఇంకా ఫ‌స్ట్ డోసే పూర్తి  కాలేదు. 

ఇదే టైంలో.. సెకండ్ డోస్ లేట్ అయితే ప‌రిస్థితి ఏంటి అనే భ‌యాల‌కి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. క‌రోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఎంత లేట్ అయినా ఏమీ కాదు. ప్ర‌మాదం లేదు అనే క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే.. దేశంలో  సెకండ్ డోస్ ఇచ్చే ప‌రిస్థితి  ఇప్పుడు లేదు. ఆ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా క్లియ‌ర్ గా ఉంది. నాలుగు వారాల త‌ర్వాత సెకండ్ డోస్ వేయించుకోవాలి అన్నారు మొద‌ట్లో. త‌ర్వాత ఆరు వారాలు అన్నారు. తర్వాత ప‌న్నెండు వారాలు అంటున్నారు. ఇప్పుడు 16 వారాలు అని ఫైన‌ల్ చేశారు. ఇలా సెకండ్ డోస్ ఇచ్చే టైం పెంచుతూ పోతున్నారు. పైగా ఇంకో లెక్క కూడా చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నాక లేట్ అయిన కొద్దీ.. ఫ‌స్ట్ డోస్ ప‌వ‌ర్ పెరుగుతోంది అంటున్నారు.

మూడు వారాలు అయితే ఇంత ప‌వ‌ర్ ఆరువారాలు అయితే అంత ప‌వ‌ర్.. ఇంకొన్ని రోజులు పెరిగితే డ‌బుల్ ప‌వ‌ర్ అవుతుంది అంటున్నారు. మ‌రి అలా పెరుగుతున్న‌ప్పుడు రెండో డోస్ వేయాల్సిన అవ‌స‌రం ఏంటి అనేది కూడా వాలిడ్ పాయింటే క‌దా. ఇవ‌న్నీ.. జ‌నాన్ని క‌న్విన్స్ చేయ‌డానికి చెబుతున్న క‌హానీలే అనే క్లారిటీ జ‌నంలో ఉంది. కానీ.. స‌ర్కారోళ్లు మాత్రం.. బ్రిట‌న్ స‌ర్వే చేసింది.  దానిమీద ప్ర‌యోగాలు చేసింది.. వ్యాక్సిన్ ప‌వ‌ర్ లేట్ అయిన కొద్దీ పెరుగుతోంది అంటున్నారు. జ‌నాలు మాత్రం.. ఆ ఇక వీళ్లంద‌రికీ ఫ‌స్ట్ డోస్ ఇచ్చి.. మ‌నకి సెకండ్ డోస్ టోకెన్ ఎప్పుడొస్తుందోలే అనే క్లారిటీకి వ‌స్తున్నారు. 

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   2 hours ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   21 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle