newssting
Radio
BITING NEWS :
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్‌ క్రాష్‌ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. * తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. * చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. * ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఆ నిబంధనలు పాటించాల్సిందే..

06-12-202106-12-2021 10:22:47 IST
2021-12-06T04:52:47.644Z06-12-2021 2021-12-06T04:52:41.468Z - - 19-01-2022

ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఆ నిబంధనలు పాటించాల్సిందే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కరోనా ని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నూతన రూల్స్‌కు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ నూతన నిబంధనల మేరకు బస్సులో ప్రయాణించే పాసింజర్లకు మాస్క్ తప్పని సరి చేశారు. మాస్స్ ఉంటేనే బస్సులోకి ఎంట్రీ చేయనున్నారు. కండక్టర్ తో పాటు డ్రైవర్ కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాలని అందులో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులను బస్సుని శానిటైజ్ చేయడంతో పాటు శానిటైజర్ బాటిళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై అన్ని బస్టాండ్‌లు, బస్‌ స్టాప్‌లలో మైక్ లతో ప్రయాణికులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బస్టాండ్‌లలో ఉన్న రెస్ట్ రూంలలో సబ్బులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ, ఆర్టీసీ ప్రగతికి తోడ్పాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు. కాగా కరోనా నుండి ప్రయాణీకులని రక్షించడానికి ఆర్టీసీ చేపట్టిన ముందస్తు చర్యలకు కార్యరూపం దాల్చడంతో అందరూ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

   4 hours ago


అత్యధికంగా కరోనా పాజిటివిటీ రేటు కలిగిన జిల్లాగా మేడ్చల్‌ మల్కాజిగిరి

అత్యధికంగా కరోనా పాజిటివిటీ రేటు కలిగిన జిల్లాగా మేడ్చల్‌ మల్కాజిగిరి

   4 hours ago


పాంగోంగ్‌పై అక్రమ వంతెనను పూర్తిచేస్తున్న చైనా

పాంగోంగ్‌పై అక్రమ వంతెనను పూర్తిచేస్తున్న చైనా

   10 hours ago


ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్వ్యూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్వ్యూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

   17 hours ago


తెలంగాణలో కరోనా తీవ్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా తీవ్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

   17-01-2022


మంత్రి కేటిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆనంద్ మహీంద్రా

మంత్రి కేటిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆనంద్ మహీంద్రా

   17-01-2022


తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ విధించేందుకు యోచన..?

తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ విధించేందుకు యోచన..?

   17-01-2022


సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కీలక నిర్ణయం

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కీలక నిర్ణయం

   16-01-2022


సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

   16-01-2022


రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ

రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ

   15-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle