newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా

19-02-202119-02-2021 17:30:00 IST
2021-02-19T12:00:00.912Z19-02-2021 2021-02-19T05:38:00.856Z - - 04-03-2021

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కాలుష్యం.. ప్రపంచాన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న పెను భూతం. వాతావరణంలో మార్పులు.. ప్రజల్లో ఎన్నో రకాల ఇబ్బందులకు కారణం అవుతోంది. ఇక ఈ పెను భూతం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మనిషి చేస్తున్న పనుల కారణంగా ఏర్పడిన ఈ కాలుష్యం మనిషినే మింగేస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికంటే ముందే జాగ్రత్త పడాల్సి ఉంది. భారతదేశంలో కూడా వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను కూడా కాలుష్య భూతం కమ్మేస్తూ ఉంది. 2020లో ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే వాయు కాలుష్యం కారణంగా 11వేల మంది మరణించినట్లు తాజా నివేదికలో తెలిసింది. గతేడాది కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం తగ్గినా.. వేలల్లో మరణాలు, రూ.వేల కోట్ల నష్టం వాటిల్లిందని గ్రీన్‌పీస్‌- ఆగ్నేయాసియా తన నివేదికలో తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా హైదరాబాద్ నగరం గతేడాది రూ.11,637 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అంచనా వేసింది. వీటన్నింటికీ ‘పీఎం 2.5’ ఉద్గారాలే కారణమని తేల్చింది. కలుషిత గాలి కారణంగా క్యాన్సర్‌, బ్రెయిన్‌స్ట్రోక్‌, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలకు గురై ఎక్కువమంది చనిపోతున్నారని నివేదిక పేర్కొంది. 

హైదరాబాద్‌ సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో, ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం కలిగించిన నష్టంపై గ్రీన్‌పీస్‌ అధ్యయనం చేసింది. ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా జరుగుతున్న నష్టం అంచనాలకు మించిపోయిందని స్పష్టం చేసింది. ‘టాక్సిక్‌ ఎయిర్‌: ది ప్రైజ్‌ ఆఫ్‌ ఫాసిల్‌ ఫ్యుయల్స్‌’ పేరుతో ‘సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సీఆర్‌ఈఏ)’తో కలిసి చేసిన అధ్యయనం నివేదికను గురువారం వెల్లడించింది. పీఎం 2.5 కాలుష్య భూతం కారణంగా 2020లో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 1,19,700 మంది ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక ద్వారా తెలిసింది. దీని కారణంగా జరిగిన మరణాలు, అనారోగ్య సమస్యలతో దేశానికి రూ.1,28,728 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. మరణాల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిన దిల్లీ.. అంతర్జాతీయంగానూ అగ్రస్థానంలో ఉంది. 

 

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

   10 hours ago


హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

   13 hours ago


బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

   03-03-2021


బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

   02-03-2021


కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

   01-03-2021


సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

   28-02-2021


తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

   28-02-2021


మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

   27-02-2021


గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

   25-02-2021


అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

   25-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle