newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన భ‌ర్త‌.. భార్య‌కి ఐదునెల‌ల గ‌ర్భం

23-02-202123-02-2021 09:56:44 IST
Updated On 23-02-2021 10:01:28 ISTUpdated On 23-02-20212021-02-23T04:26:44.939Z23-02-2021 2021-02-23T04:13:53.750Z - 2021-02-23T04:31:28.848Z - 23-02-2021

మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన భ‌ర్త‌.. భార్య‌కి ఐదునెల‌ల గ‌ర్భం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏం మాట్లాడుతున్నార్రా.. న‌రాలు క‌ట్ అయితున్న‌య్ అంటే.. క‌ష్ట‌మే. కొన్ని కొన్ని జీర్ణించుకోలేని వార్త‌లు ఉంట‌య్.. అవి వాస్త‌వాలు అయ్యే ఉంట‌య్. అట్టాంటిదే ఈ వార్త కూడా. ఎస్.. వింటానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా.. ఈ రోజుల్లో ఇవి కామ‌న్ లే అని లైట్ తీసుకుని.. న‌వ్వేసి ఊరుకుంటాం. కానీ.. ఆ భ‌ర్త ప‌రిస్థితి మాత్రం వ‌ర్ణ‌నాతీతం. 

ఇది నిజామాబాద్ లో జ‌రిగింది. బ‌తుకు జీవుడా అంటే బ‌య‌ల్దేరు గ‌ల్ఫ్ వెళ్లాడు ఓ భ‌ర్త‌. పెళ్లైంది క‌దా.. పెళ్లాన్ని బంగారంలా చూసుకోవాలి. రెండు మూడేళ్లు క‌ష్ట‌ప‌డితే.. నా పెళ్లానికి న‌గ‌లు న‌ట్రా చేయించొచ్చు.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవ‌చ్చు.. పిల్ల‌ల్ని మంచిగా చ‌ద‌వించుకుని.. హ్యాప్పీగా బ‌త‌కొచ్చు అనుకున్నాడు. అలాగే వెళ్లాడు.. మూడేళ్లు గ‌ల్ఫ్ లో ఉన్నాడు. చేత‌నైన కాడికి సంపాదించుకున్నాడు. మూడేళ్ల త‌ర్వాత ఇంటికొచ్చాడు. భార్య కూడా ప్రేమ‌గా ఆహ్వానం ప‌లికింది. మూడేళ్లు దూర‌మైన ఆ వేద‌న మ‌న‌సులో నుంచి ఆమె క‌ళ్ల‌ల్లో చూసి.. గుండె బ‌రువెక్కింది. అంతా బానే ఉంది. స‌డ‌న్ గా ఆమెకు హెల్త్ అప్సెట్ అయింది. క‌ళ్లు తిర‌గ‌డం లాంటివి జ‌రిగాయి. 

మ‌రి భర్త అంత దూరం నుంచి వ‌చ్చాక హెల్త్ ప్రాబ్ల‌మ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అస‌లే.. ఇన్నాళ్లూ ద‌గ్గ‌రుండి చూసుకోలేక పోయాను.. ఇక నుంచి అయినా నా భార్య‌ని క‌ళ్ల‌ల్లో పెట్టుకుని చూసుకోవాలి అని.. జిల్లా కేంద్రంలోని ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. ఆమెకు అన్ని ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు.. కంగ్రాట్స్ మ్యాన్.. నువ్వు తండ్రివి కాబోతున్నావు.. నీ భార్య ఐదునెల‌ల గ‌ర్భ‌వ‌తి అని హ్యాప్పీగా న్యూస్ చెప్పారు. వాళ్లు న‌వ్వుతున్నారు.. ఈయ‌న ఏడుస్తున్నాడు. అదీ జ‌రిగింది. విష‌యం అర్ద‌మయ్యే ఉంటుంది క‌దా. అంద‌రూ అనుకునేదే జ‌రిగింది. ఆయ‌నేమో.. పెళ్లాం పిల్ల‌ల్ని బాగా చూసుకోవాలి అని గ‌ల్ఫ్ వెళ్లాడు. అమ్మ‌గారేమో.. మొగుడ్ని బాగా చూసుకుందాం అనే విష‌యం వ‌దిలేసి.. సీక్రెట్ గా ఇంకొక‌డ్ని మంచిగా చూసుకుంది. ఆయ‌న కూడా ఈమెను మంచిగా చూసుకుని త‌ల్లిని చేశాడు. అదీ క‌త‌. 

త‌న వీర్యంతో త‌నే గ‌ర్భం దాల్చి.. త‌నే క‌న‌బోతున్న మ‌నిషి

ఇలా అనుకుంటే క‌ష్టం. ఎందుకంటే ఇక్క‌డ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆమె ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంట‌య్యా అంటే.. అదే ఊరిలో సుమ‌న్ అనేటాయ‌న ఈమెను బ‌ల‌వంతంగా లొంగ దీసుకున్నాడ‌ట‌. ఒక్క‌సారే కాదు.. ఎప్పుడూ అదే కంటిన్యూ చేశాడ‌ట‌. పైగా.. గ‌ర్భం వ‌చ్చింద‌ని తెలిసిన త‌ర్వాత కూడా.. అబార్ష‌న్ చేయించుకోవ‌డానికి వీళ్లేదు. అబార్ష‌న్ చేయించుకుంటే నీ భ‌ర్త‌ని చంపేస్తా.. నువ్వు నాతో గ‌ర్భం తెచ్చుకున్న బిడ్డ‌ని కనాల్సిందే అని వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. పాపం ఆమె కూడా భ‌ర్త‌ని చంపేస్తాడేమో అని.. ఆ గ‌ర్భాన్ని అలాగే ఉంచుకుని.. మొగుడు బాధ ప‌డేలా చేసింది. అంద‌రూ క‌లిసి.. పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో.. సుమ‌న్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టారు.

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

   11 hours ago


హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

   14 hours ago


బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

   03-03-2021


బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

   02-03-2021


కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

   01-03-2021


సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

   28-02-2021


తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

   28-02-2021


మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

   27-02-2021


గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

   25-02-2021


అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

   25-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle