newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

భార్యా‌భ‌ర్త‌లు కూడా అలా క‌ల‌వొద్ద‌ట‌ రూల్ పెట్టిన ప్ర‌భుత్వం..!

17-10-202017-10-2020 20:16:49 IST
Updated On 18-10-2020 09:02:05 ISTUpdated On 18-10-20202020-10-17T14:46:49.320Z17-10-2020 2020-10-17T14:45:23.096Z - 2020-10-18T03:32:05.890Z - 18-10-2020

భార్యా‌భ‌ర్త‌లు కూడా అలా క‌ల‌వొద్ద‌ట‌ రూల్ పెట్టిన ప్ర‌భుత్వం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇదెక్క‌డి చోద్యం చెప్పండి. భార్య భ‌ర్తలు కూడా ఫిజిక‌ల్ గా క‌ల‌వొద్దు అని గ‌వ‌ర్న‌మెంటే అంటే ఎలా చెప్పండి. కానీ.. త‌ప్పేదేముంది. ద‌రిద్రం అలా ఉంది. టైం బ్యాడ్. ఈ రూల్ పాస్ చేసింది ఎవ‌రో కాదు. బ్రిటిష్ గ‌వ‌ర్న‌మెంటే. కాక‌పోతే.. దేశం మొత్తం కాదు. క‌రోనా డేంజ‌ర్ గా ఉన్న సిటీస్ లో మాత్ర‌మే. లండ‌న్ తో పాటు.. ఆ దేశంలోని త్రీటైర్, టూ టైర్ ప్రాంతాల్లో మొగుడూ పెళ్లాలు కూడా శారీర‌కంగా క‌ల‌వొద్దు.. దూరంగానే ఉండండి అంటోంది. చాలా కాలంగా దూరంగా ఉన్న భార్య భ‌ర్త‌లు క‌లిసిన‌ప్పుడు షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోవ‌ద్దు.

ఇంకే విధంగానూ మూవ్ కావ‌ద్దు. దూరం అయ్యాం క‌దా.. ద‌గ్గ‌ర‌గా ఉందాం అని అనుకోవ‌ద్దు అంటూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఇక ల‌వ‌ర్స్ కూడా అలాగే డిస్టెన్స్ మేన్ టేన్ చేయండి. క‌ల‌వ‌క క‌ల‌వ‌క క‌లిశాం అని కంగారు ప‌డొద్దు. ఇది మంచి టైం కాదు.. ఈ రూల్స్ ని మీకు మీరుగా ఫాలో అవ్వండి. జీవితం ఇప్పుడే అయిపోలేదు. ముందు ముందు మంచి అవ‌కాశాలే వ‌స్త‌య్. ప్రేమించిన వారితో జాలీగా గ‌డిపే స‌మ‌యాలు చాలా ఉండాలంటే.. ఇప్పుడు కంట్రోల్ లో ఉండాల్సిందే అంటోంది అక్క‌డి గ‌వ‌ర్న‌మెంట్.

ఇక జ‌నాలు ఊరుకుంటారా. అక్క‌డి జ‌నాలు అస‌లే స్పీడాయే. రోడ్ల‌మీద‌నే ముద్దూ ముచ్చ‌ట్లూ న‌డిపిస్తుంటారు. ఇప్పుడు ఊరుకుంటారా. లైంగిక సంబంధాల‌పై ఆంక్ష‌లు పెట్ట‌డం త‌మ హ‌క్కుల్ని కాల‌రాయ‌డ‌మే అవుతుంది. చానాళ్ల త‌ర్వాత క‌లిసిన భార్యాభ‌ర్త‌లు దూరంగా ఉండ‌డం అస‌లే కుద‌ర‌దు. క‌రోనాతో చావ‌నైనా చ‌స్తం కానీ.. అలా అయితే ఉండం అంటున్నారు. ఇక ల‌వ‌ర్స్ అయితే మ‌రీ దారుణంగా ఆడేసుకుంటున్నారు. మా ల‌వ్వు మా ఇష్టం. మీకేంటి న‌ష్టం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రీ ఎక్కువ లిబ‌ర్టీ కూడా మంచిది కాదు అని ఇందుకే అంటారేమో. ఎవ‌రికీ చెప్ప‌లేక‌.. ఏమీ అన‌లేక సైలెంట్ గా ఉంది బ్రిటిష్ గ‌వ‌ర్న‌మెంట్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle