newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

బ‌తుక‌మ్మ‌, దుర్గ‌మ్మ సంద‌డి

17-10-202017-10-2020 09:45:21 IST
Updated On 17-10-2020 10:25:42 ISTUpdated On 17-10-20202020-10-17T04:15:21.967Z17-10-2020 2020-10-17T04:15:14.812Z - 2020-10-17T04:55:42.968Z - 17-10-2020

బ‌తుక‌మ్మ‌, దుర్గ‌మ్మ సంద‌డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ద‌స‌రా ద‌గ్గ‌రికి రావడంతో ప‌ది రోజుల ముందే పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఊరూరా అమ్మ‌వార్లు కొలువు దీరారు. బెజ‌వాడ దుర్గ‌మ్మ న‌వ‌రాత్రులు ప్రారంభం కావ‌డంతో అక్క‌డ పండ‌గ‌లా మారింది. భ‌క్తుల‌తో అమ్మ‌వారి ఆల‌యం నిండిపోయింది. ముందే జాగ్ర‌త్త‌లు తీసుకున్న అధికారులు.. భ‌క్తుల‌కి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటున్నారు. ఆల్రెడీ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. తొమ్మిది రోజుల‌కి క‌లిపి 93 వేల మందికి మాత్ర‌మే ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌నుంది. మూలా న‌క్ష‌త్రం రోజున మాత్రం 13 వేల మంది భ‌క్తుల‌ను అనుమతిస్తారు. రేప‌టి నుంచి ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి ద‌ర్శ‌నాన భాగ్యం క‌ల‌గ‌నుంది. వేల మంది వ‌స్తున్న టైం కావ‌డంతో.. అన్ని ర‌కాల స్ట్రిక్ట్ రూల్స్ తో కేర్ ఫుల్ గా మూవ్ అవుతున్నారు ఆఫీస‌ర్లు.

ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం బ‌తుక‌మ్మ‌ల సంద‌డి క‌నిపిస్తోంది. ఆడ‌ప‌డుచుల ఆట పాట‌ల‌తో సంద‌డిగా మారింది. పొద్దున్నే లేచి పూలు తీసుకురావ‌డం, సాయంత్రం లోగా బ‌తుక‌మ్మ‌ను పేర్చ‌డం, అంద‌రూ ముస్తాబు అయ్యి ఆట‌పాట‌ల‌తో పండ‌గ జ‌రుపుకుంటున్నారు. తెలంగాణ ప‌ల్లె పండుగ అయిన బ‌తుక‌మ్మ ఇప్పుడు ప‌ట్నాల్లో కూడా బానే జ‌రుగుతోంది. గౌర‌మ్మా రా.. క‌రోనా పో అంటూ కొత్త కొత్త పాట‌లు కై క‌డుతూ ఊరూరా సంద‌డి క‌నిపిస్తోంది.

హైద‌రాబాద్ లో ఏటా బ‌తుక‌మ్మ పండ‌గ గ్రాండ్ గా జ‌రిగేది. వ‌ర‌ద‌ల కారణంగా ఈ సారి కాస్త త‌గ్గిన‌ట్లే ఉంది. అయినా అక్క‌డ‌క్క‌డా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఇంకాస్త పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం గ్యారంటీ. ఏడాదికి ఓ సారి వ‌చ్చే పండ‌గ కావ‌డంతో.. జ‌నాలు కూడా ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle