newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఈ క‌రోనా ల‌క్ష‌ణాలు చాలా డేంజ‌ర్.. మ‌హిళ‌ల‌కి మ‌రికాస్త‌

12-05-202112-05-2021 10:49:53 IST
Updated On 12-05-2021 12:11:40 ISTUpdated On 12-05-20212021-05-12T05:19:53.205Z12-05-2021 2021-05-12T05:06:19.355Z - 2021-05-12T06:41:40.014Z - 12-05-2021

ఈ క‌రోనా ల‌క్ష‌ణాలు చాలా డేంజ‌ర్.. మ‌హిళ‌ల‌కి మ‌రికాస్త‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త‌క్కువ ల‌క్ష‌ణాలు ఉంటే ఎక్కువ ప్ర‌మాదం లేదు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఏ రోగం విష‌యంలో అయినా ఇది వ‌ర్తిస్తుంది. ఇన్నాళ్లూ మ‌నం క‌రోనా విష‌యంలో కూడా ఇదే అనుకుంటున్నాం. అనుకుంటాం కూడా.. ఎందుకంటే.. త‌క్కువ ల‌క్ష‌ణాలే క‌దా.. ఏమి అవుతుందిలే అనే ఫీలింగ్.. కామ‌న్ సెన్స్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ క‌లుగుతుంది. అందులో త‌ప్పేం లేదు. కానీ.. త‌క్కువ ల‌క్ష‌ణాలు ఉండి.. ఇంట్లో ప్ర‌శాంతంగా రెస్ట్ తీసుకుంటూ.. కుటుంబ స‌భ్యులు కూడా వారిని చూసి ధైర్యంగా ఉంటూ.. స‌డ‌న్ గా చ‌నిపోవ‌డం ఈ మ‌ధ్య ఎక్కువ కేసుల్లో జ‌రుగుతోందంట‌.

ఎందుకంటే.. త‌క్కువ ల‌క్ష‌ణాలు ఉన్న వారిలో.. హ్యాప్పీ హైపోక్సియా అనే ల‌క్ష‌ణాలు వ‌స్తాయ‌ట‌. అలా వ‌స్తే మాత్రం స‌డ‌న్ గా హెల్త్ డేంజ‌ర్ లో ప‌డుతుందంట‌. తేరుకునేలోగా.. చ‌నిపోతార‌ట‌. ఇదీ మెయిన్ ప్రాబ్ల‌మ్ అంటున్నారు డాక్ట‌ర్లు. ఎక్కువ ల‌క్ష‌ణాలు ఉన్న వారి ఆరోగ్యం డేంజ‌ర్ జోన్ లోకి వెళ్తుంది ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారి బాడీలోని చాలా పార్టుల‌పై ఎఫెక్ట్ ప‌డ‌డం.. అవి కోలుకోవ‌డం.. ఒక వేళ దెబ్బ‌తింటే చ‌నిపోవ‌డం.. కోలుకున్నా.. చానాళ్ల వ‌ర‌కు మామూలు స్థితిలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డం కామ‌న్.

తిన‌కుంటే క‌రోనా రాదు.. ఒక వేళ వ‌స్తే తినాలి.. ఏమిట‌ది..?

కానీ.. త‌క్కువ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిలో హ్యాప్పీ హైపోక్సియా ల‌క్ష‌ణాలు ఏంటంటే.. ఉన్న‌ట్లుండి.. స‌డ‌న్ గా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోతాయ‌ట‌. ఇవి ఎక్కువ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికంటే డేంజ‌ర్ అట‌. వారికి కూడా ఆక్సిజ‌న్ ప‌డిపోయినా.. మెల్లి మెల్లిగా ప‌డిపోతుందంట‌. త‌క్కువ ల‌క్ష‌ణాలు ఉన్న వారిలో కొంత‌మందికి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ స‌డ‌న్ గా ప‌డిపోతాయ‌ట‌. అలా జ‌రిగితే మాత్రం.. హాస్పిట‌ల్ కి తీసుకెళ్లేలోగా చ‌నిపోతుండ‌డం టెన్ష‌న్ కి గురి చేస్తుంది అంటున్నారు డాక్ట‌ర్లు.

ఇక పోతే.. మ‌హిళ‌ల‌కి కూడా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉందంట‌. పోయిన సారి కూడా అంద‌రిపై ఎఫెక్ట్ చూపించినా.. మ‌హిళ‌ల్లో మాత్రం ఎక్కువ మంది ఎఫెక్ట్ కాలేద‌ట‌.  అప్ప‌ట్లో.. మ‌హిళ‌ల‌పై క‌రోనా ఎఫెక్ట్ చూపించ‌డం లేదు అని కూడా విన్నాం క‌దా. అయితే.. సెకండ్ వేవ్ మాత్రం మ‌హిళ‌ల ప‌ట్ల డేంజ‌ర్ గా మారిందంట‌. ఎందుకంటే.. క‌రోనా వ‌చ్చి ఐసీయూలో చేరే మ‌హిళ‌ల సంఖ్య‌.. పోయిన సారి కంటే ప‌ది శాతం ఎక్కువ‌గా  ఉందంట‌. ఈ హ్యాప్పీ హైపోక్సియా ఎఫెక్ట్ కూడా మ‌హిళ‌ల‌పైనే ఎక్కువ‌గా క‌నిపిస్తోందంట‌.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   6 minutes ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   19 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle