newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

7 అడుగులు.. 7 నెల‌లు.. 7 ఊచ‌లు

08-05-202108-05-2021 12:07:16 IST
Updated On 08-05-2021 14:08:08 ISTUpdated On 08-05-20212021-05-08T06:37:16.244Z08-05-2021 2021-05-08T06:36:08.263Z - 2021-05-08T08:38:08.694Z - 08-05-2021

7 అడుగులు.. 7 నెల‌లు.. 7 ఊచ‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇదీ జీవితం. ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటే.. ఆగ్ర‌హం త‌ట్టుకోలేక పోతే.. ఎమోష‌న్ కంట్రోల్ లో ఉండ‌క‌పోతే ఇదే జ‌రుగుతుంది. ఎగ్జాక్ట్ గా క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ లో.. ఓ జంట విషయంలో ఇదే జ‌రిగింది. బంధు మిత్ర స‌మేతంగా ఏడు అడుగులు వేశారు. న‌చ్చి మెచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. అంతా గ్రాండ్ గానే. ఉన్నంత‌లో మంచిగానే చేసుకున్నారు. చూడ చక్క‌ని జంట అనుకున్నారు.

త‌ర్వాత కూడా అంతా కూల్. ఎటువంటి స‌మ‌స్య‌లూ లేవు. ఇద్ద‌రికీ మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంది. ఏడడుగులు వేసి.. 7 నెల‌లు అవుతోంది. ప్ర‌శాంతమైన జీవితం గ‌డుపుతున్నారు. కానీ.. ఏడు ఊచ‌లు లెక్క పెట్టే ద‌గ్గ‌రికి మారింది ఆ భ‌ర్త జీవితం. ఎందుకో ఏమో.. స‌డ‌న్ గా గొడ‌వైంది. ఇద్ద‌రి మ‌ధ్యా మ‌న‌స్ప‌ర్థ‌లే ఆ గొడ‌వ‌ల‌కి కార‌ణం అయ్యాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా గొడ‌వ పీక్స్ కి వెళ్లింది. భార్య‌ని నిర్దాక్ష‌ణ్యంగా చంపేశాడు భ‌ర్త‌. అంత‌టితో ఆగ‌లేదు. చంపేసి భార్య శ‌వంతో మంచంపైనే ప‌డుకుని సెల్ఫీ కూడా దిగాడు. ఈ గొడ‌వ‌, అరుపులు అన్నీ చుట్టు ప‌క్క‌ల వాళ్లు అబ్జ‌ర్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ.. ఎప్పుడూ గొడ‌వ లేని వారు కావ‌డం.. ఇద్దరూ తెలివిగా అన్యోన్యంగా బ‌తికే వారు కావడంతో.. ఏదో గొడ‌వ అయి ఉంటుందిలే అనుకున్నారు. కానీ.. చంపేసి సెల్ఫీలు తీసుకునేదాకా వ‌స్తుంది అనుకోలేదు.

ఇక విష‌యం అర్దం చేసుకున్న  చుట్టుప‌క్క‌ల జ‌నాలు. పోలీసుల‌కి కంప్లైంట్ చేశారు. అప్పుడే అస‌లు విష‌యం అర్దం అయింది. ఇంత క్రూయ‌ల్ గా ఆమెను చంపాడు అనేది అర్దం అయింది. అత‌ను ఎందుకు చంపాడు అనేది మాత్రం అర్దం కాలేదు. పోలీసుల‌కి కూడా ఇప్పుడు అర్దం కాని క్వ‌శ్చ‌న్ అదే. ఇంకేం ఉంది చెప్పండి. ఏడు అడుగులు వేసి.. ఏడు నెల‌లు కాపురం చేసిన భ‌ర్త‌. ఆమెను చంపి.. క‌ట‌క‌టాల వెన‌క ఏడు ఊచ‌లు లెక్క బెడుతున్నాడు.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   35 minutes ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   20 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle