తెలంగాణలో కరోనా తీవ్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు
17-01-202217-01-2022 18:58:29 IST
2022-01-17T13:28:29.838Z17-01-2022 2022-01-17T13:28:26.639Z - - 25-05-2022

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం మాస్కుల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా ఒక్కరోజులోనే 2000కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు చెప్పినట్టుగా థర్డ్ వేవ్ మొదలైందా? అనే భయాందోళనలు కలుగుతున్నాయి. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరించినట్టే కేసులు పెరుగుతున్నాయి. రానున్న రెండు వారాలు చాలా జాగ్రత్తలు పాటించాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో అధికారులు చెప్పినట్టు తెలంగాణలో థర్డ్ వేవ్ సంకేతాలు ఏర్పడ్డాయి.

రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-2022

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022
ఇంకా