తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్ పాజిటివ్ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ
18-01-202218-01-2022 20:44:11 IST
2022-01-18T15:14:11.712Z18-01-2022 2022-01-18T15:14:08.409Z - - 25-05-2022

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 2983 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,206 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్-259,రంగారెడ్డి-227, హన్మకొండ-118, సంగారెడ్డి-96 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,88,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 22,472 మంది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,062కి చేరింది. కరోనా వైరస్ ని అదుపు చేయాలంటే చేయాలంటే ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-2022

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022
ఇంకా