newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

28-09-202028-09-2020 12:58:22 IST
Updated On 28-09-2020 13:07:40 ISTUpdated On 28-09-20202020-09-28T07:28:22.634Z28-09-2020 2020-09-28T07:28:15.191Z - 2020-09-28T07:37:40.366Z - 28-09-2020

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పవన్ కళ్యాణ్ 'అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి', 'తమ్ముడు' సినిమాల్లో తన చేతి మీద కార్లను పోనిచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే..! అవన్నీ పవన్ కళ్యాణ్ చేసిన రియల్ స్టంట్స్ అని మనకు తెలుసు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ట్రైనింగ్ ను తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ తన చేతి మీద కార్లను పోనిచ్చుకున్నాడు. ఇలాంటి సాహసాలు చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. 

తాజాగా తమిళనాడుకు చెందిన ఓ 10 సంవత్సరాల బాలుడు అలాంటి సాహసాన్ని చేసి చూపించాడు. తన చేతి మీద ఏకంగా 50 కార్లను పోనిచ్చుకున్నాడు. అతడు చేసిన సాహసం చూసిన వాళ్ళే షాక్ కు గురయ్యారు.   

తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాకు చెందిన నారాయణ మూర్తి అనే 10 సంవత్సరాల బాలుడు ఈ రికార్డును అందుకున్నాడు. తన చేతుల మీద ఏకంగా 50 కార్లు పోనిచ్చాడు. ఉంపళా కొళ్ళై గ్రామానికి చెందిన వేంబు, రవి చంద్రన్ కుమారుడైన నారాయణ మూర్తికి మార్షల్ ఆర్ట్స్ అంటే అమితమైన ఇష్టం. అయిదవ తరగతి చదువుతూ ఉన్న నారాయణ మూర్తి చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ మీద ఇష్టంతో నేర్చుకుంటూ ఉన్నాడు. కరాటే విద్యను అభ్యసిస్తూ ఉన్న నారాయణ మూర్తి తాజాగా కరోనా వైరస్ అవగాహన కార్యక్రమంలో ఈ సాహసం చేసి చూపించాడు. 

ముత్తుపేట్టై-పట్టుకోట్టై వద్ద ఈ సాహసాన్ని చేశాడు.. పట్టుకోట్టై డీఎస్పీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.. ఈ సాహసాన్ని దగ్గర ఉండి మరీ ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల, ప్రజల మధ్య అతడు ఈ సాహసాన్ని చేసి చూపించాడు. పిల్లోడు కాదు.. పిడుగు అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle