ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది అవినాషేనా..?
05-12-202005-12-2020 18:41:02 IST
Updated On 05-12-2020 18:54:53 ISTUpdated On 05-12-20202020-12-05T13:11:02.626Z05-12-2020 2020-12-05T13:10:49.840Z - 2020-12-05T13:24:53.245Z - 05-12-2020

జబర్థస్త్ లో జబర్థస్త్ కామెడీని పండించే ముక్కు అవినాష్ తెలుగు బిగ్ బాస్ 4షోలో సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అందరితో కలివిడిగా కలిసిపోతూ ..తనదైన స్టైల్ లో నవ్విస్తున్నాడు అవినాష్.బిగ్ బాస్ షో కి టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ సీజన్ 4 లో ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వారం ఒకరు, వచ్చే వారం మరొకరు ఎలిమినేట్ కానుండగా చివరి వారం ఐదుగురు సభ్యులు మాత్రమే హౌజ్‌లో ఉంటారు. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 4 విజేత అవుతారు.
డిసెంబర్ 20న బిగ్ బాస్ షోలో ఫినాలే జరుగుతుందని అందరు బావిస్తున్నారు. కాగా ఈ గ్రాండ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ లేదంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు అవుతారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమానికి సంబంధించి 13వ వారం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ నామినేషన్లో అవినాష్, అఖిల్, మోనాల్.. అభిజీత్, హారిక ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. గతవారం ఎవిక్షన్ పాస్‌తో ఎలిమినేట్ కాకుండా బయటపడ్డ అవినాష్ ఈ వారం మాత్రం హౌజ్‌ని వీడక తప్పదు అని అంటున్నారు.
సింపథీ గేమ్ అతని కొంప ముంచిందని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. గత వారంలోనే ఎలిమినేట్ అయిన అవినాష్ లక్కీగా ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల సేవ్ అయిన విషయం తెల్సిందే. పాస్ వల్ల సేవ్ అయిన అవినాష్ మళ్లీ ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈ వారం అతడు ప్రతి చిన్న విషయానికి కూడా కాస్త అతిగా రియాక్ట్ అవ్వడం ముఖ్యంగా మోనాల్ తన్నిన విషయం ఆ తర్వాత అరియానాతో చిన్న గొడవ వల్ల అవినాష్ బ్యాడ్ అయ్యాడు. పాల టాస్క్ విషయంలో ఆడ లేక ఇంకేదో అన్నట్లుగా బిగ్ బాస్ నే విమర్శించాడు. దాంతో ప్రేక్షకులు అతడిపై సానుభూతి చూపించడం పోయి కోపంతో ఓట్లు వేయలేదు అనిపిస్తుంది. అందుకే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ లీక్ వచ్చింది.



మిథాలీ రాజ్ బయోపిక్ కోసం తాప్సీ ట్రైనింగ్..కష్టే ఫలి
22 minutes ago

బికినీ వేసి బుట్ట చేత పట్టుకున్న విదేశీ బ్యూటీ..వైరల్ గా పిక్
an hour ago

శృతిహాసన్ బర్త్ డే..సలార్ హీరోయిన్ గా ఫిక్స్
3 hours ago

గూస్ బంబ్స్ వచ్చేలా పుష్ప పోస్టర్..రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బన్నీ
4 hours ago

ఎడారిలో పుషప్స్..దటీజ్ తాప్సీ
19 hours ago

మాస్టర్ టీం కి అమెజాన్ షాక్...ఏం జరిగింది..
20 hours ago

ఎద సంపదతో ఎదలను కోసేస్తుందే..
8 hours ago

జనవరి 29న సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్..ఎలా ఉండనుందో
a day ago

పవన్ ఓ దొంగ
a day ago

ఆచార్యలో పూజాహెగ్డే..కండిషన్ అప్లై
a day ago
ఇంకా