newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

యుద్ధ వీరుడిగా రౌడీ విజ‌య్

17-10-202017-10-2020 19:02:57 IST
Updated On 18-10-2020 09:01:21 ISTUpdated On 18-10-20202020-10-17T13:32:57.007Z17-10-2020 2020-10-17T13:32:48.300Z - 2020-10-18T03:31:21.999Z - 18-10-2020

యుద్ధ వీరుడిగా రౌడీ విజ‌య్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వాట్సాప్ వాట్సాప్ మై డియ‌ర్ రౌడీస్ అనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌. యుద్ధ వీరుడిగా క‌నిపించ‌బోతున్్నాడు అంటే మామూలు విష‌యం కాదు. ఇది క‌చ్చితంగా స‌మ్ థింగ్ డిఫ‌రెంట్. ఇక ఈ సినిమా డైరెక్ట‌ర్ పేరు వింటే ఇంకాస్త షాక్ అవ్వాల్సిందే. కాస్త తిక్కున్నా లెక్కుండే డైరెక్ట‌ర్ అయిన లెక్క‌ల మాస్టార్ సుకుమార్ ఈ సినిమా తీస్తున్నాడ‌ట‌. అది కూడా కాస్తో కూస్తో బ‌డ్జెట్ కాదు. సుకుమార్ కెరీర్ లో ఇదే పెద్ద బ‌డ్జెట్. 150 కోట్ల రూపాయ‌ల‌తో పాన్ ఇండియా లెవ‌ల్ లో మూవీ ప్లాన్ చేశాడ‌ట సుకుమార్. అందుకే.. న్యూస్ అలా బ‌య‌టికి రాగానే.. ఇలా ట్రెండ్ అవుతోంది.

ఇక యుద్ధ వీరుడి విష‌యానికొస్తే.. ఈ రౌడీ బాబు కాస్త డిఫ‌రెంట్ థింక‌ర్ అని తెలిసిందే క‌దా. సుకుమార్ కూడా అదే రేంజ్ థింక‌ర్ అయ్యేస‌రికి.. బ‌జ్ క్రియేట్ అయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి నేష‌నల్ వైడ్ గా ఫ్యాన్స్ ఉండ‌డం.. స్టార్ డ‌మ్ ఉండ‌డంతో సుకుమార్ కూడా పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నాట్ట‌. 

ఆల్రెడీ విజ‌య్ ఇప్పుడు ఫైట‌ర్ మూవీతో పాన్ ఇండియా జోన్ లోకి వెళ్తున్నాడు. సో.. సుకుమార్ కి లైన్ క్లియ‌ర్ అయింది. ఇక స‌బ్జెక్ట్ కూడా అలాంటిదే.  ఇండియా పాకిస్థాన్ నేప‌థ్యంలో స్టోరీ ఉందంట‌. మ‌న దేశం కోసం పోరాడే యోధుడిగా  క‌నిపిస్తాడ‌ట విజ‌య్ దేవ‌ర కొండ‌. 

అయితే పుష్ప సినిమా కంప్లీట్ అయిన త‌ర్వాత‌నే విజ‌య్, సుకుమార్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రొడ్యూస‌ర్ కూడా బ‌న్నీకి బాగా క్లోజ్ అట‌. బ‌న్నీకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో తెలుసు క‌దా. రిలీజ్ కి త‌న స‌పోర్ట్ కూడా ఉంటుంది. ఓవ‌రాల్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీకి అన్నీ క‌లిసొస్తున్న‌య్.  ఖ‌లేజా ఉన్నోడిని క‌థ‌లు వెతుక్కుంటూ వ‌స్త‌య్ అంటే ఇదే మ‌రి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle