newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ‌ర్త్ డే పై వ‌ర్మ స్పెష‌ల్ ట్వీట్.. పిచ్చి పీక్స్ మ‌రి

07-04-202107-04-2021 15:23:14 IST
Updated On 07-04-2021 15:51:25 ISTUpdated On 07-04-20212021-04-07T09:53:14.861Z07-04-2021 2021-04-07T09:52:07.828Z - 2021-04-07T10:21:25.285Z - 07-04-2021

బ‌ర్త్ డే పై వ‌ర్మ స్పెష‌ల్ ట్వీట్.. పిచ్చి పీక్స్ మ‌రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మ్యాట‌ర్ అర్దం అయ్యే ఉంటుంది క‌దా. అదే మ‌రి వ‌ర్మ అంటే. అందుకే.. మ‌రో బాంబు పేల్చాడు వ‌ర్మ‌. ఇది నా బ‌ర్త్ డే కాదు.. డెత్ డే అంటున్నాడు. 1962లో పుట్టిన  రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ త‌న బ‌ర్త్ డే విష‌యంలో చాలా క్లారిటీగా ఉంటాడు. విషెస్ తీసుకోడు.. కేక్ లు క‌ట్ చేయ‌డు. ఒక వేళ అంద‌రూ క‌లిసి ఫోర్ చేసి కేక్ క‌ట్ చేసినా.. అదేదో క‌త్తితో న‌రుకుతున్న‌ట్లు.. ర‌క్త చ‌రిత్ర లాంటి ఫీల్ ఇస్తూ క‌ట్ చేస్తాడు వ‌ర్మ‌. అది రామ్ గోపాల్ వ‌ర్మ స్టైల్ అనే విష‌యం తెలిసిందే క‌దా.

ఏప్రిల్ ఏడున రామ్ గోపాల్ వ‌ర్మ బ‌ర్త్ డే. అంటే ఇవ్వాళే. సో.. ఆయ‌న ఎంత ఇష్టం లేద‌ని చెప్పినా.. విషెస్ పంపొద్దు అన్నా.. పంప‌కుండా ఎవ‌రుంటారు చెప్పండి. ఆయ‌న‌కి విషెస్ తీసుకోవ‌డం ఇష్టం లేకున్నా.. ఇవ్వాలి అనుకున్న వాళ్లు విష్ చేస్తారు క‌దా. యాజ్ ఇట్ ఈజ్ గా.. ఇవ్వాళ కూడా వ‌ర్మ‌కి అంద‌రూ బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు. అఫ్ కోర్స్ వ‌ర్మ‌కి ఎలా చెప్పినా న‌చ్చదు కాబ‌ట్టి.. స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ ఉండేలా  విషెస్ చెబుతున్నారు. ఆయ‌న మీద డిపెండ్ అయ్యి బ‌తికే వారు.. ఆయ‌న అంటే ప‌డి చ‌చ్చే వారు.. ఆయ‌న ఫ్రెండ్ లా ట్రీట్ చేయ‌క‌పోయినా.. ఆయ‌న్ని ఫ్రెండ్ లా ఫీల్ అయ్యే వారు. ఆయ‌న్ని దేవుడిగా చూసే వాళ్లు అంఆత పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

రామ్ గోపాల్ వ‌ర్మ అన్న‌ట్లే.. నా బ‌ర్త్ డే నేను సెల‌బ్రేట్ చేసుకోను.. వేరే వాళ్ల బ‌ర్త్ డే అయితే.. వాళ్ల వ‌ల్ల‌నే నా లైఫ్ కి లైఫ్ వ‌చ్చింది అనిపించిన వాళ్ల బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంటా.. నా లాగే.. న‌న్ను లైక్ చేసే వాళ్లు సెల‌బ్రేట్ చేసుకోవ‌డాన్ని లైక్ చేస్తా అంటాడు క‌దా వ‌ర్మ‌. అందుకే.. ఆయ‌న్ని లైక్ చేసే వాళ్లంతా పుట్టిన రోజు పండుగ‌ను సెల‌బ్రేట్ చేస్తున్నారు. అలాగే.. ఆయ‌న‌కి ఎవ‌రికి న‌చ్చిన స్టైల్ లో వాళ్లు కొత్త కొత్త‌గా విషెస్ చెబుతున్నారు. తాను మాత్రం.. ఓ ట్వీట్ చేసి అందరినీ ఆక‌ర్శించేశాడు. ఇది నా బ‌ర్త్ డే కాదు.. డెత్ డే అన్నాడు. నా జీవితంలో మ‌రో సంవ‌త్స‌రం చ‌నిపోయింది కాబ‌ట్టి.. ఇది నా డెత్ డే అంటూ.. దానికి క్లారిటీ ఇచ్చాడు. అంతే క‌దా.. వ‌ర్మ అంటే స్పెష‌లే క‌దా.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   18 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   15 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle