newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స‌న్నీలియోన్ కి మ‌ళ్లీ పెళ్లి.. గుంటూరు కుర్రాడు

02-03-202102-03-2021 17:56:51 IST
2021-03-02T12:26:51.000Z02-03-2021 2021-03-02T06:22:01.327Z - - 11-04-2021

స‌న్నీలియోన్ కి మ‌ళ్లీ పెళ్లి.. గుంటూరు కుర్రాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హాట్ బేబీ స‌న్నీలియోన్ మ‌ళ్లీ పెళ్లికి రెడీ అవుతుంది అంటే ఉత్తి ముచ్చ‌ట్నా చెప్పండి. పైగా త‌నే పెళ్లికి రెడీ అంటే మామూలు మేట‌రా చెప్పండి. పోర్న్ స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్న‌.. ల‌క్ష‌ల మంది కుర్రాళ్లు.. బిజినెస్ మేన్ లు.. స్టార్లు అంతా రెడీ అవుతుంటారు. ఓ ల‌క్ష మంది అయినా.. మ‌న‌స్పూర్తిగా మేం రెడీ అంటారు. ఎందుకంటే.. స‌న్నీ లియోన్ అంత మంచిది. అంత డిగ్నిటీ మేన్ టేన్ చేస్తుంది. భ‌ర్త ప‌ట్ల అంత ప్రేమ‌గా ఉంటుంది. మ‌నం న‌మ్మే భార‌తీయ స్త్రీల‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా బ‌తుకుతుంది. అఫ్ కోర్స్ త‌ను గ‌తంలో పోర్న్ సినిమాలు తీసింది. అది ఆమె ప్రొఫెష‌న్.. అంతే కానీ.. సాటు సాటుగా మొగుడికి తెలియ‌కుండా.. మూన్నాలుగు అఫైర్లు మేన్ టేన్ చేసే టైప్ కాదు. త‌న ప్రొఫెష‌న్ లో తాను బ‌తికింది. త‌ర్వాత వ‌దిలేసి.. సినిమాలు చేసుకుంటోంది. ఇప్పుడు ఉన్న‌త విలువ‌లు ఉన్న స్త్రీగా బ‌తుకుతోంది.

మ‌రి అలాంటి సన్నీలియోన్ పెళ్లికి రెడీ అవుతుంది అంటే ఊరికే ఉంటారా జ‌నాలు. పైగా న‌న్ను పెళ్లి చేసుకుంటారా అంటూ పోస్ట్ కూడా పెట్టేసింది. వెడ్డింగ్ డ్రెస్ కూడా డిజైన్ చేయించుకుని రెడీగా ఉంది. మ‌రి ఊరుకుంటారా. ఎగ‌బ‌డుతున్నారు అంటే న‌మ్మండి. అదేంటీ.. విడాకులిచ్చేస్తున్న‌వా నీ మొగుడికి.. ఆల్రెడీ ఇచ్చేశావా.. అప్రూవల్ అయ్యాయా అంటూ అడిగేవారూ ఉంటారు. కానీ.. త‌ను మాత్రం రియ‌ల్ గా అన‌లేదు. జ‌స్ట్ ఫ‌న్నీగా అనేసింది. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టేసింది. త‌నేం చీట్ చేయ‌లేదు. జ‌స్ట్ త‌ను స‌ర‌దాగా అన్న విష‌యం తెలిసేలాగే అనేసింది. ఏదో వెడ్డింగ్ డ్రెస్ తీసుకొచ్చి ఉంటారు.. డిజైన‌ర్లు. ప్ర‌మోష‌న్ గ‌ట్రా చేయ‌మ‌న్నారో.. ఏదైనా షూట్ కి సంబంధించిన డ్ర‌స్సో కానీ.. అమృతం తాగిన దేవ క‌న్య లా ఉంది. వైట్ డ్రెస్ లో దేవ‌త‌ల్ని త‌ల‌పించింది. మ‌రి అందాల దేవ‌త అలా ఉంటే ఆగుతారా చెప్పండి. గుంటూరు కుర్రాడు నేన్ రెడీ అంటూ.. రిప్లై ఇచ్చాడు. ముందు ఇండియాకి రా.. త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రా.. అక్క‌డి నుంచి మా గుంటూరు కి వ‌చ్చేయ్.. పెళ్లి చేసుకుందాం అన్నాడు. అంతే.. త‌ను ఆ స్క్రీన్ షాట్ పెట్టేసింది. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా. అంద‌రూ మేం రెడీ మేం రెడీ అంటున్నారు. అదీ.. స‌న్నీ ఫ‌న్నీ క‌హానీ.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   17 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   14 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   19 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle