newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

08-04-202108-04-2021 13:08:40 IST
Updated On 08-04-2021 17:31:33 ISTUpdated On 08-04-20212021-04-08T07:38:40.802Z08-04-2021 2021-04-08T07:02:11.772Z - 2021-04-08T12:01:33.327Z - 08-04-2021

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంటో.. ఈ అఖిల్ నెత్తిన ఏ ద‌రిద్ర దేవ‌త డాన్స్ నేర్చుకుంటుందో కానీ.. వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌డం లేదు. ఏ ద‌రిద్రం దేవత నెత్తిన కూర్చున్నా.. డాన్స్ చేసి వెళ్లిపోతుంది. కానీ.. ఆ దేవ‌త డాన్స్  నేర్చుకుంటుంటే ప‌రిస్థితి ఏంటి.  పాష్ డాన్స్ తో పాటు.. క్లాసిక‌ల్ కూడా ప్రాక్టీస్ చేస్తే.. ఇంకెంత బావుంటుంది. అఖిల్ విష‌యంలో కూడా అదే జ‌రుగుతోంది.

పాపం అఖిల్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఒక్క సినిమా కూడా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త అటెంప్ట్ చేస్తున్నాడు అక్కినేని అఖిల్. అందుకే.. ఈ లుక్.. ఈ లుక్ మ‌రే సినిమాలోనో కాదు. ఏజెంట్ అనే సురేందర్ రెడ్డి సినిమాలో హీరోగా చేస్తున్న అఖిల్.. దుమ్ములేపుతా అంటున్నాడు.

ఇక సురేంద‌ర్ రెడ్డి గురించి చెప్పేదేముంది  చెప్పండి. పైగా.. వ‌క్కంతం వంశీ స్టోరీ అంటే ఇంకాస్త క్రేజ్ ఉంటుంది. అందుకే..  ప్రొడ్యూస‌ర్లు కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఖ‌ర్చు ఎంతైనా ప‌ర్లేదు.. సినిమా అద్దిరిపోవాల‌ని సినిమా ప్రొడ్యూస‌ర్లు.. కాన్ఫిడెన్స్ ఇచ్చార‌ట‌. అయితే.. సురేందర్ రెడ్డి మాత్రం వీలైనంత‌లో త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమా తీయాలి అని ఆలోచిస్తున్నాడ‌ట  సురేంద‌ర్ రెడ్డి. పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

ఎందుకంటే.. అఖిల్ కి మార్కెట్ లేదు అనేది నిజం. అన్ని క‌ష్టాల్లో ఉండి కూడా ఏదో ట్రై చేస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. అఖిల్ వాళ్లు కూడా ఎంతంటే అంతే.. అంటున్నార‌ట‌. కానీ.. సురేంద‌ర్ రెడ్డి మ్యాగ్జిమ‌మ్.. త‌క్కువ బ‌డ్జెట్ లో మూవీ వ‌ర్క‌వుట్ చేసి.. ప్రొడ్యూస‌ర్లు న‌ష్ట‌పోకుండా చూసి.. త‌న క్రియేటివిటీని.. అఖిల్ కెరీర్ కి ప‌నికొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట సురేంద‌ర్రెడ్డి . ఇంకొన్నాళ్ల‌లో మూవీ సెట్స్ పైకి వెళ్తుంది.. సో.. స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్క్రియేట్ అయింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle