newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు.. షెర్లిన్ చోప్రాకు సమన్లు

26-07-202126-07-2021 21:01:55 IST
2021-07-26T15:31:55.593Z26-07-2021 2021-07-26T15:31:45.241Z - - 21-09-2021

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు.. షెర్లిన్ చోప్రాకు సమన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంతో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రాను కూడా విచారించనున్నారు. ఈ మేరకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా షెర్లిన్ చోప్రా స్పందించారు. ఆమె మాట్లాడుతూ తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని, ఇద్దరు వ్యక్తులు వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేసుకుంటూ నా పేరు ప్రస్తావన తీసుకొచ్చినంత మాత్రాన తాను వాళ్లతో కలిసి పనిచేసినట్లు కాదని, నటిగా తానూ పలు సన్నివేశాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత అలాంటి సినిమాలకు దూరంగా ఉంటున్నానని అన్నారు. అయితే షెర్లిన్ చోప్రాని విచారించిన అనంతరం ఈ కేసుకి సంభందించి మరి కొందరికి కూడా సమన్లు పంపేందుకు పోలీసులు సిద్దపడుతున్నారు.

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   3 hours ago


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   15 hours ago


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   16 hours ago


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   16 hours ago


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   20 hours ago


సెన్సేషనల్ హిట్ మూవీ విక్రమార్కుడు సీక్వెల్ రాబోతుంది..

సెన్సేషనల్ హిట్ మూవీ విక్రమార్కుడు సీక్వెల్ రాబోతుంది..

   20-09-2021


బిగ్ బాస్ 15వ సీజన్ కై సల్మాన్ ఖాన్ కి 350 కోట్ల భారీ రెమ్యునరేషన్‌

బిగ్ బాస్ 15వ సీజన్ కై సల్మాన్ ఖాన్ కి 350 కోట్ల భారీ రెమ్యునరేషన్‌

   20-09-2021


తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్

తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్

   19-09-2021


ఉత్తమ నటుడిగా ప్రిన్స్ మహేశ్‌బాబు కి సైమా అవార్డ్

ఉత్తమ నటుడిగా ప్రిన్స్ మహేశ్‌బాబు కి సైమా అవార్డ్

   19-09-2021


మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు

మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు

   18-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle