newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకునే వాళ్ల‌ని కూడా వ‌ద‌ల‌రా వీళ్లు

18-10-202018-10-2020 12:49:48 IST
Updated On 18-10-2020 12:52:20 ISTUpdated On 18-10-20202020-10-18T07:19:48.183Z18-10-2020 2020-10-18T07:19:39.046Z - 2020-10-18T07:22:20.598Z - 18-10-2020

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకునే వాళ్ల‌ని కూడా వ‌ద‌ల‌రా వీళ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దునియా బ‌ర్ బాత్ అయిపోయిందండీ. జ‌నాలు మ‌రీ హార్ట్ లెస్ గా త‌యార‌య్యారు. గుండె బండ‌లా మారింది అంటారు క‌దా. అలా త‌యార‌య్యారు. ఎవ‌రైనా స‌ద్దామ‌నుకుంటున్నా అంటే.. అరే ఎందుకురా బ‌తికుండి సాధించాలి కానీ అని చెప్పాలి. అర్రే.. చావు దాకా వెళ్లొచ్చా.. అన్ని క‌ష్టాల్లో ఉన్నా.. ఇప్పుడు కాస్త బానే ఉన్నా అని చెప్పిన వాళ్ల‌ని కూడా ట్రోల్ చేస్తారండీ.. ఈ నెటిజ‌న్లు. అందుకేనేమో స్టార్లంతా ట్రోలింగ్ ల పై గుర్రు గుర్రుగా ఉంటారు. 

ఇప్పుడీ క‌ష్టాలు బంగారం మూవీలో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్టుకి వ‌చ్చాయి. ఆమె రీసెంట్ గా జీనియ‌స్, జెర్సీలాంటి మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. కానీ ఒకానొక టైంలో చావు దాకా వెళ్లొచ్చిందంట‌. ఆడాళ్ల ప్రాబ్ల‌మ్స్ ఏవో ఉంటాయి క‌దండీ. వాటితో పాటు.. ఆర్టిస్ట్ కూడా. ఇంకెందుకు ఉండ‌వు ప్రాబ్ల‌మ్స్. స‌వా లక్ష ఉంట‌య్. అలాంటి టైంలో సూసైడ్ చేసుకుందాం అనుకుందంట‌. మెంట‌ల్ కండిష‌న్ స‌రిగా లేని టైంలో.. సైకాల‌జిస్ట్ ని అప్రోచ్ అయ్యి.. ప్రాబ్ల‌మ్ నుంచి బ‌య‌ట‌ప‌డిందంట‌. ఈ మ‌ధ్య ఏదో ఇంట‌ర్వ్యూలో అదే విష‌యాన్ని చెబితే.. అడ్డ‌దిడ్డంగా ట్రోల్ చేస్తున్నార‌ట‌. మ‌రీ జ‌నాలు ఇలా త‌యార‌య్యారేంట్రా బాబూ.. బ‌త‌క‌నివ్వ‌రా మ‌మ్మ‌ల్ని.. చ‌ద్దామ‌నుకున్న వాళ్ల‌ని.. ముందుకు నెట్టి ముందే చంపేలా ఉన్నారు క‌దా.. ఏంటీ పైశాచిక ఆనందం అంటూ తెగ ఫీల‌వుతోంది బంగారం బ్యూటీ స‌నూష‌.

త‌ను మానసికంగా డౌన్ అయ్యి.. చ‌చ్చిపోదాం అనుకున్న ద‌గ్గ‌ర్నుంచి.. ఆ విష‌యాన్ని బ‌య‌టికి చెప్పేంత మెంట‌ల్ స్ట్రెంత్ తెచ్చుకున్న విష‌యాన్ని న‌లుగురితో షేర్ చేసుకోవ‌డంలో త‌ప్పేంటి అంటోంది. నా ఇంట‌ర్వ్యూ చూసి.. నాలాంటి ఇంకో న‌లుగురు కాస్త ధైర్యం తెచ్చుకుంటార‌నే.. ఆ విష‌యాల‌న్నీ ఓపెన్ గా చెప్పా అంటోంది. 

చాందినికి ఈ సినిమా అయినా సక్సస్ అందిస్తుందా..?


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle