newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప‌వ‌న్ సినిమా అయితే.. అంత చిన్న పాత్ర చేయాలా..?

02-03-202102-03-2021 16:07:55 IST
Updated On 02-03-2021 15:06:44 ISTUpdated On 02-03-20212021-03-02T10:37:55.983Z02-03-2021 2021-03-02T08:17:39.754Z - 2021-03-02T09:36:44.909Z - 02-03-2021

ప‌వ‌న్ సినిమా అయితే.. అంత చిన్న పాత్ర చేయాలా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎవరైతే ఏంటి.  నేనంటూ హీరోయిన్ ని అని గుర్తుందా. నా రేంజ్ ఏంటో తెలుసా. ఏదో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అయినంత మాత్రాన‌.. చిన్న చిన్న పాత్ర‌లు చేస్తానా. నేను ఏ రేంజ్ ప‌ర్ఫార్మ‌ర్ నో తెలుసు క‌దా. నా ప‌ర్ఫార్మెన్స్ తోనే సినిమాలు రికార్డులు కొడుతున్న‌య్. నేనుంటే చాలు.. ఎంత స్టార్ హీరో సినిమాకి రాని క్రేజ్ వ‌స్తుంది. నేను డాన్స్ చేస్తే.. కొరియోగ్రాఫ‌ర్లు కూడా ఫిదా అవుతుంటారు. అలాంటిది ఓ చిన్న పాత్ర చేయాలా. ప‌వ‌న్ క‌ల్యాణ్ అయినంత మాత్రాన‌.. ఎలా ఒప్పుకుంటా అని అనుకుంటున్నారు.

ఇవండీ సాయి ప‌ల్ల‌వి మాట‌లు. ఇంత రేంజ్ లో అన్న‌దా.. అస‌లు ప‌వ‌న్ కల్యాణ్ గురించి ఆమె అలా కామెంట్స్ చేస్తుందా అనేది వేరే పాయింట్. టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి మాట‌లు తిరుగుతున్న‌య్. యాక్చువ‌ల్ గా అయితే.. సాయి ప‌ల్ల‌వి ఇలా అన‌దు. ఎందుకంటే.. ఆమె చాలా డీసెంట్. అడిగారు.. న‌చ్చ‌లేదు.. ద‌ట్సిట్ అంటుంది. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే.. ఇంట్ర‌స్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌గా న‌టించే ఛాన్స్ దొరికితే సాయి ప‌ల్ల‌వి మాత్రం ఎందుకు వ‌దులుకుంటుంది చెప్పండి. పైగా అయ్య‌ప్ప‌నుమో కోషియ‌మ్ మూవీ రీమేక్ లో ప‌వ‌న్ వైఫ్ గా అంటే.. అస్స‌లు ఛాన్సే లేదు. ఆ పాత్ర‌లో ఎంత ప‌వ‌ర్ ఉంటుందో తెలుసు క‌దా.

పాత్ర చిన్న‌దే అయినా.. ఒక ఉద్య‌య‌కారిణి పాత్ర‌.. నాలుగైదు సీన్లే ఉన్నా.. ఓ రేంజ్ ఉంటుంది. ఆమె పాత్ర‌లో కూడా ప‌వ‌ర్ ఉంటుంది. సో.. అలాంటి పాత్ర‌ల్ని వ‌దులుకునే ఛాన్సే లేదు. కాక‌పోతే.. పాత్ర మ‌రీ చిన్న‌ది అనే ఫీలింగ్ లో మాత్రం ఉందంట సాయి ప‌ల్ల‌వి. పైగా డేట్స్ కూడా దొర‌క‌డం లేదట‌. లేదంటే.. విరాట ప‌ర్వం కూడా న‌క్స‌లైట్ బ్యాగ్రౌండ్ మూవీనే క‌దా.. అందుకే.. మ‌ళ్లీ అలాంటి ఫీల్ ఉన్న పాత్ర‌లో ఏం చేస్తాం లే అనుకుంది కావ‌చ్చు. లేదంటే.. నిజంగానే డేట్స్ అడ్జ‌స్ట్ కావ‌డం లేదేమో. అయినా.. అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని ఆ మూవీ టీమ్ ఎప్ప‌టి నుంచో రిక్వ‌స్ట్ చేస్తోంది. ఆ చిన్న పాత్ర‌కి డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక పోతుందా.. ఓ నాల్రోజులు డేట్స్ స‌ర్దుబాటు చేస్తానంటే.. అదీ కాక ప‌వ‌న్ సినిమాకి డేట్స్ స‌ర్దుకుంటా అంటే.. ఎవ‌రు మాత్రం కాదంటారు చెప్పండి.. అవ‌త‌ల మూవీ వాళ్లు కూడా అడ్జ‌స్ట్ అవుతారు క‌దా. బ‌ట్.. ఏవేవో అంటున్నారు.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   17 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   14 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle