newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

05-05-202105-05-2021 11:59:06 IST
2021-05-05T06:29:06.056Z05-05-2021 2021-05-05T06:29:02.695Z - - 14-06-2021

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చాలా కాలం తర్వాత సరైన హిట్స్ లేక సతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజకు క్రాక్ తో మంచి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. క్రాక్ మూవీతో ఒక్కసారిగా రవితేజ మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడి మూవీని పట్టాలెక్కించాడు. ఖిలాడి నుంచి వచ్చిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. తమిళ్ రాక్షసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేసి విజయం సాధించిన  రమేష్ వర్మ రవితేజ కోసం సస్పెన్స్ థ్రిల్లర్ కథను రెడీ చేసాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని యూనిట్ మొత్తం సన్నాహాలు చేసారు. 

మే 28న ఖిలాడి మూవీని విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ అనుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో షూటింగ్ జరపడం యూనిట్ కు సవాలుగా మారింది. ఖిలాడితో పాటు మిగిలిన అన్ని సినిమా షూటింగులకు బ్రేకులు పడ్డాయి. జులై లేదా ఆగస్ట్ లో ఖిలాడి విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి మరియు రవితేజ కంబినేషన్లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాకు పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు. 

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

   16 minutes ago


ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

   2 hours ago


హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

   2 hours ago


ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

   9 hours ago


పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

   13-06-2021


విజయ్ దేవరకొండ తన  ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

విజయ్ దేవరకొండ తన ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

   13-06-2021


దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

   12-06-2021


రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

   12-06-2021


ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

   12-06-2021


ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

   11-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle