తమిళ, మలయాళంపై ఫోకస్ చేసిన రాసిఖన్నా!
05-12-202005-12-2020 11:23:57 IST
Updated On 05-12-2020 11:34:45 ISTUpdated On 05-12-20202020-12-05T05:53:57.963Z05-12-2020 2020-12-05T05:53:48.142Z - 2020-12-05T06:04:45.750Z - 05-12-2020

బొద్దుగుమ్మ రాశీఖన్నా స్లిమ్మ్ గా మారాక పలు ఫొటో షూట్లతో సోషల్ మీడియాని హోరెత్తించింది. రీసెంట్ గా చీరకట్టులో గ్రామీణ యువతిలా మెరిసిపోయింది..ఇప్పుడు లేటెస్ట్ గా సూపర్ గ్లామర్ తో మెరిసిపోయిన ఫొటోలను పోస్ట్ చేసి ఈమె రాశీఖన్నానేనా అనేలా వావ్ అనిపించింది ఈ బ్యూటీ.అయితే టాలీవుడ్ లో నిన్న మొన్నటివరకూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రాశీఖన్నాకు ఇప్పటికిప్పుడు ఒక్కటంటే ఒక్క ఆఫరూ లేదు. గత ఏడాది డిసెంబర్ లో `ప్రతిరోజు పండగే` సినిమాతో సాలీడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఏంజిల్ అరుణగా టిక్ టాక్ వీడియోలతో కామెడీ చేసి ఆకట్టుకుంది. అయినా మన హీరోలు రాశిఖన్నా వైపు ఆఫర్ వెతుక్కుంటూ రాలేదు.

దాంతో నిరాశ పడలేదు రాశిఖన్నా. తన టోటల్ ఫోకస్ ని కోలీవుడ్ కు షిఫ్ట్ చేసేసింది. టాలీవుడ్ లైట్ తీసుకుంటేనేం తనకు కోలీవుడ్ వుందన్న ధీమాతో అక్కడికి మకాం మార్చేసింది. ఎన్ని ఫొటోషూట్ లు చేసినా ఒక్కరంటే ఒక్క హీరో కూడా రాశీ వంక చూడలేదు. ఆమెకి ఆఫర్ ఇవ్వాలనుకోలేదు. అయితేనేం తమిళంలో వద్దంటే రాశి వెంటపడుతున్నారు అక్కడి నిర్మాతలు. ప్రస్తుతం తమిళంలో రాశీ చేతిలో మొత్తం నాలుగు చిత్రాలున్నాయి. మరికొన్ని ఫైనల్ అయి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయట.
ఆ చిత్రాలు ఏంటంటే సుందర్ సి `అరణ్మై3`.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో `తుగ్లక్ దర్బార్`... సిద్ధార్ధ్ తో `సైతాన్ కా బచ్చా` చిత్రాలతో పాటు `మేధావి` చిత్రాల్లో నటిస్తోంది. మరి కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయట. దీంతో టాలీవుడ్ ని రాశీ లైట్ తీసుకున్నట్టేనా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ ఆఫర్స్ ని కాదనలేక ఇక్కడ తగ్గించుకుందన్న వాదనా అభిమానుల్లో వినిపిస్తోంది. రొటీనిటీకి భిన్నంగా కొత్తదనం ఉన్న స్క్రిప్టుల్ని ఎంచుకునేందుకు రాశీ తపిస్తోందట. అయితే రాశి కన్నా ఈసారి తన లుక్ మార్చి అభిమానులకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది ఈ భామ. ఆ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఇది చదవండి: రతీదేవిలా ఆదాశర్మ.. హాట్ లుక్ కి నెటిజన్స్ ఫిదా

రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?
40 minutes ago

సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్
2 hours ago

నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా
3 hours ago

డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం
4 hours ago

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్
5 hours ago

ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ
7 hours ago

మహేశ్ బాబు భార్య పోస్టుపై బుంగమూతి పెట్టుకున్న నిర్మాత
6 hours ago

త్రివిక్రమ్ తో ఈ డైరెక్టర్ కి అన్యాయం జరుగుతోందా
10 hours ago

ఒకే చోట పాన్ ఇండియా స్టార్స్.. సలార్ కి పూజ
15-01-2021

పోర్న్ స్టార్ గా మారనున్న ఎస్తేర్..
15-01-2021
ఇంకా