newssting
Radio
BITING NEWS :
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్‌ క్రాష్‌ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. * తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. * చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. * ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

07-12-202107-12-2021 08:40:04 IST
2021-12-07T03:10:04.289Z07-12-2021 2021-12-07T03:09:59.638Z - - 19-01-2022

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ. అప్పటి వరకు తెలుగు సినిమా మూసధోరనిలో సాగిపోతున్న సమయంలో శివ సినిమాతో తెలుగులో ట్రెండ్ సెట్టర్ గా రామ్ గోపాల్ వర్మ నిలిచాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వివాదాస్పద దర్శకుడు తాజాగా శివ సినిమా గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా బ్రూస్‌లీ నటించిన ఒక సినిమాకు పూర్తిగా కాపీ అని వెల్లడించాడు. బ్రూస్‌లీ సినిమాలో రెస్టారెంట్లో గొడవలు జరిగితే, తాను ఆ ప్రాంతాన్ని కాలేజ్‌గా మార్చానని చెప్పాడు.

తాజాగా ఆర్జీవీ తెరకెక్కించిన ‘లడ్‌కీ’ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే శివ సినిమా గురించి మాట్లాడాడు. బ్రూస్‌లీ అంటే కేవలం ఒక మార్షల్‌ ఆర్టిస్ట్‌ కాదని, అతనిలో నిగూఢంగా ఫిలాసఫీ ఉందని అన్నాడు. అందుకే తనకు బ్రూస్‌లీ అంటే చాలా ఇష్టమని వివరించాడు. ఈ లడ్ కీ చిత్రాన్ని ‘డ్రాగన్ గర్ల్’ పేరిట చైనాలో కూడా విడుదల చేస్తున్నాట్టు ఆయన తెలిపారు. గల్వాన్‌ లోయ ఉద్రిక్తతల తర్వాత చైనాలో విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.

కరోనా నుండి కోలుకున్న నటి కీర్తి సురేష్

కరోనా నుండి కోలుకున్న నటి కీర్తి సురేష్

   3 hours ago


హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల పై అర్జీవీ వరుస ట్విట్లు

హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల పై అర్జీవీ వరుస ట్విట్లు

   8 hours ago


సూర్య నిర్మింఛి నటించిన జై భీమ్ చిత్రానికి మరో గౌరవం

సూర్య నిర్మింఛి నటించిన జై భీమ్ చిత్రానికి మరో గౌరవం

   8 hours ago


ధనుష్ అభిమానులకు షాక్.. విడాకులు తీసుకొనున్న ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్

ధనుష్ అభిమానులకు షాక్.. విడాకులు తీసుకొనున్న ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్

   17 hours ago


ఊ అంటావా మావా.. ఐటెం సాంగ్ కి సమంత రెమ్యునరేషన్ ఏంతంటే..

ఊ అంటావా మావా.. ఐటెం సాంగ్ కి సమంత రెమ్యునరేషన్ ఏంతంటే..

   17-01-2022


హాస్పిటల్ లో అడ్మిట్ అయిన లోకనాయకుడు కమల్ హాసన్

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన లోకనాయకుడు కమల్ హాసన్

   17-01-2022


బీచ్ లో ఓపెన్ టాప్ జీప్ నడిపిన నందమూరి బాలకృష్ణ

బీచ్ లో ఓపెన్ టాప్ జీప్ నడిపిన నందమూరి బాలకృష్ణ

   17-01-2022


బాలీవుడ్ స్టార్ హీరో షూటింగ్ లో అగ్నిప్రమాదం

బాలీవుడ్ స్టార్ హీరో షూటింగ్ లో అగ్నిప్రమాదం

   16-01-2022


రావణాసుర షూటింగ్ ప్రారంభం

రావణాసుర షూటింగ్ ప్రారంభం

   15-01-2022


సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్న మెగాస్టార్ చిరంజీవి

సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్న మెగాస్టార్ చిరంజీవి

   13-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle