newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

బీచ్ లో రకుల్ మెష్ ఓవర్లే బ్లాక్ బికినీ..

13-01-202113-01-2021 08:33:21 IST
Updated On 13-01-2021 07:17:28 ISTUpdated On 13-01-20212021-01-13T03:03:21.961Z12-01-2021 2021-01-12T17:46:32.417Z - 2021-01-13T01:47:28.078Z - 13-01-2021

బీచ్ లో రకుల్ మెష్ ఓవర్లే బ్లాక్ బికినీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొప్పు ఉన్న అమ్మ కోటి వంకర్లు పోతుందనే సామెత తెలుసా..అంటే ఎక్కువ జుట్టు ఉంటే ఎన్ని మోడల్ జడలు అయినా వేసుకోవచ్చని అర్థం. అలాగే ఉంది ఇక్కడ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పే మాటలు వింటే. మాంచి ఫిజిక్ ఉంది..ఎన్ని మాటలయినా చెబుతుంది...ఎన్ని మోడ్రరన్ డ్రెస్సులయినా వేస్తుంది. అసలేం జరిగింది అనుకుంటున్నారా..ఏం లేదండీ ఇట్స్ టెన్ ఓ క్లాక్ అంటోందీ ఢిల్లీ బ్యూటీ. మీ వాచ్ లో సమయం ఎంత?.. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ `ఇట్స్ టెన్ ఓ క్లాక్` అంటోంది. రకుల్ కి సూర్యుని ఎండలో నించుని విటమిన్ -డి ని సంగ్రహించడం అంటే చాలా ఇష్టం. అది కూడా బికినీ బీచ్ పరిసరాల్లో 10 ఓ క్లాక్ కి అలా చేస్తుందట. ఎప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినా అస్సలు వదులుకోదుట.

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేసింది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ తాజాగా ఓ రేర్ ఫోటోని షేర్ చేసింది. మెష్ ఓవర్లే డిజైన్ తో బ్లాక్ బికినీలో కనిపించింది. ఇలాంటి డ్రెస్ సూర్యుడి నుంచి టాన్ ని సంగ్రహిస్తుందట. చర్మశుద్ధి కోసం ఇలా చేయాలంటోంది. సముద్రం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే.. విటమిన్ డి మంచి మోతాదులో దక్కిందని తెలిపింది. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీసినది? అంటే.. ఇదివరకూ మాల్దీవుల విహారానికి వెళ్లినప్పటి త్రోబ్యాక్ ఫోటో అని తెలిపింది. నాజూకు రూపం ఏ డ్రెస్ వేసినా ఇట్టే అమిరిపోతుంది మరి.

కొత్త సంవత్సర సెలబ్రేషన్స కి మాల్దీవులకు వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ దారి తప్పి విహరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అదే దీవిలో తన ప్రియుడు కూడా దిగిపోయాడన్న గుసగుసలు అప్పట్లో వేడెక్కించాయి. రకుల్ కెరీర్ ని పరిశీలిస్తే..హీరోగా వైష్ణవ్ తేజ్ -కొండపొలం .. యంగ్ హీరో నితిన్ తో `చెక్` చిత్రీకరణలను పూర్తి చేసిందీ భామ. భారతీయుడు 2 కి సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రని పోషిస్తున్నాడు. మరి ఈ మూవీ షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూడాలి.