newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

నా మొగుడు షూస్ తో స‌మానం అంటున్న బ్యూటీ

25-10-202025-10-2020 13:49:56 IST
Updated On 25-10-2020 13:55:46 ISTUpdated On 25-10-20202020-10-25T08:19:56.376Z25-10-2020 2020-10-25T08:19:50.334Z - 2020-10-25T08:25:46.384Z - 25-10-2020

నా మొగుడు షూస్ తో స‌మానం అంటున్న బ్యూటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పూజా హెగ్డేకి ఇప్పుడు గోల్డెన్ డేస్ న‌డుస్తున్న‌య్. యంగ్ అండ్ క్యూట్ లుక్స్ తో చింపేస్తోంది బ్యూటీ. హాట్ గా కావాల‌న్నా నో లిమిట్స్ క‌దా. ఇక గోల్డెన్ డేస్ న‌డ‌వ‌క ఏముంది చెప్పండి. నిన్నొక టీజ‌ర్ ఇవ్వాళొక టీజ‌ర్ రిలీజైంది పూజా హెగ్డే మూవీస్ నుంచి. రాధే శ్యామ్ లో ప్ర‌భాస్ తో మూవీ చేస్తోంది క‌దా బ్యూటీ. ఇప్పుడు నెక్స్ట్ లెవ‌ల్ కి వెళ్తోంది. ఇదే టైమ్ లో ఇప్పుడు అఖిల్ మూవీ టీజ‌ర్ కూడా వ‌చ్చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ టీజ‌ర్ రిలీజ్ కావ‌డంతో.. ఇంకాస్త హైప్ కి వెళ్లింది ఈ బ్యూటీ కెరీర్.

చూస్తుంటే అఖిల్ మూవీ కూడా ఈ సూప‌ర్ ఉంటుందేమో అనిపిస్తుంది. పాపం అఖిల్.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కాస్త రీ ఫ్రెషింగ్ గా ఉన్న‌ట్లుంది. సింపుల్ అండ్ ఫ్యామెలీ ల‌వ్ కామెడీ మూవీలా ఉంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అఖిల్ కే కాదు.. భాస్క‌ర్ కి కూడా చాలా ఇంపార్టెంట్. అయినా టెన్ష‌న్ ప‌డాల్సిన అక్క‌ర్లేదు అనిపిస్తోంది. అఖిల్ కి హిట్ కాకున్నా.. మంచి మూవీగా పేరొచ్చే ఛాన్స్  క‌నిపిస్తోంది. ఇక అఖిల్ స్టైల్ లో ఓవ‌ర్ యాక్ష‌న్ ఫైట్లు.. సూప‌ర్ పేప‌రు.. బాబు బ్ర‌హ్మాండం నుంచి దిగొచ్చాడు అనేలా ఎలాంటి హిపోక్ర‌సీ క‌నిపించ‌డం లేదు. జ‌స్ట్ క‌థ ప్ర‌కారం వెళ్తున్నారేమో అనిపిస్తుంది. అంటే.. రాజ‌కుమారుడు.. ప్రిన్స్ గిన్స్ అన్న‌ట్లు కాకుండా.. నేల విడిచి సాము చేయ‌కుండా.. సింపుల్ గా లైన్ ప్ర‌కారం వెళ్తున్నారు అనే ఫీల్ వ‌చ్చింది. సో.. హిట్టు కాకున్నా.. సింపుల్ గా గుడ్ అనిపించేలా ఉంది.

ఇక పూజా హెగ్డేకి కూడా ఈ మూవీలో మంచి రోలే దొరికిన‌ట్లుంది. ఓ ప‌క్క పెళ్లి కాక స‌రైన పిల్ల దొర‌క్కా ఇబ్బంది ప‌డుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కి.. నా మొగుడు నా షూస్ తో స‌మానం అనే క్యారెక్ట‌ర్ ఉన్న మోడ్ర‌న్ గ‌ల్ కి మ‌ధ్య న‌డిచే ల‌వ్ స్టోరీ అవ్వ‌డంతో ఇంట్ర‌స్టింగ్ గానే అనిపిస్తోంది. చూద్దాం. అఖిల్ రాత ఇప్పుడైనా మారుతుందో లేదో.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle