newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

Prabhas Salaar: సలార్ భారీ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ స్టార్స్

26-07-202126-07-2021 10:33:20 IST
2021-07-26T05:03:20.645Z26-07-2021 2021-07-26T05:03:17.168Z - - 21-09-2021

Prabhas Salaar: సలార్ భారీ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ స్టార్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేజీఎఫ్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమ లెక్కలు అమాంతం మార్చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని సాధించింది. కేజీఎఫ్ తర్వాత కన్నడలో వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి అంటే కేజీఎఫ్ ఎంత హైప్ సృష్టించిందో అర్థమవుతుంది. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2 స్టార్ట్ చేసాడు దర్శకుడు. కేజీఎఫ్ 2 షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయింది. 

కేజీఎఫ్ 2 తర్వాత పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ తో సలార్ మూవీ స్టార్ట్ చేసాడు ప్రశాంత్ నీల్. కోలార్ బొగ్గుగనుల్లో ఏకధాటిగా షూటింగ్ చేయగా, కరోనా వల్ల 2 నెలలు గ్యాప్ వచ్చింది. మళ్ళీ తిరిగి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు ప్రభాస్. సలార్ సినిమాలో అదిరిపోయే ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్‌‌‌లో బాలీవుడ్ నుంచి బడా స్టార్స్ ని దింపుతున్నారు తెలుస్తుంది. ఇద్దరు ప్రభాస్ లు ఈ సినిమాలో ఉండనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 

#Prabhas #Salaar  #SalaarFirstLook #PrabhasSalaarMovie  #SalaarMovieCast

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   2 hours ago


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   14 hours ago


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   15 hours ago


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   15 hours ago


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   19 hours ago


సెన్సేషనల్ హిట్ మూవీ విక్రమార్కుడు సీక్వెల్ రాబోతుంది..

సెన్సేషనల్ హిట్ మూవీ విక్రమార్కుడు సీక్వెల్ రాబోతుంది..

   20-09-2021


బిగ్ బాస్ 15వ సీజన్ కై సల్మాన్ ఖాన్ కి 350 కోట్ల భారీ రెమ్యునరేషన్‌

బిగ్ బాస్ 15వ సీజన్ కై సల్మాన్ ఖాన్ కి 350 కోట్ల భారీ రెమ్యునరేషన్‌

   20-09-2021


తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్

తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్

   19-09-2021


ఉత్తమ నటుడిగా ప్రిన్స్ మహేశ్‌బాబు కి సైమా అవార్డ్

ఉత్తమ నటుడిగా ప్రిన్స్ మహేశ్‌బాబు కి సైమా అవార్డ్

   19-09-2021


మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు

మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు

   18-09-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle