newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ప్రభాస్ రాథేశ్యామ్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

17-10-202017-10-2020 20:59:20 IST
Updated On 18-10-2020 08:59:57 ISTUpdated On 18-10-20202020-10-17T15:29:20.700Z17-10-2020 2020-10-17T15:29:12.677Z - 2020-10-18T03:29:57.797Z - 18-10-2020

ప్రభాస్ రాథేశ్యామ్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాథేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే... ఓ వైపు దసరా వస్తుంది మరో వైపు ప్రభాస్ పుట్టినరోజు వస్తుంది. అందుచేత ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించి అప్ డేట్ వస్తుందని.. అభిమానులు వెయిట్.

ఇప్పటి వరకు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కానీ పోస్టర్ కానీ రిలీజ్ చేస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఇప్పుడు అలాంటి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేసారు. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇంతకీ మేటర్ ఏంటంటే... అక్టోబర్‌ 23న హీరో ప్రభాస్‌ పుట్టినరోజు, ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌ పేరుతో రాధేశ్యామ్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. వాళ్లు మిమ్మల్ని మరోసారి ఖచ్చితంగా ప్రేమలో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం అంటూ మేకర్స్‌ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు.

ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle