newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

పాప బాగా స్పీడు

22-11-202022-11-2020 13:15:27 IST
2020-11-22T07:45:27.337Z22-11-2020 2020-11-22T07:45:20.978Z - - 07-12-2021

పాప బాగా స్పీడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మీరంటే ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడో మొదలెట్టేశా అంటోంది నిధి సింగ్. మీరంటే ఇప్పుడు ఏదో నిధి ఉందని తిరుగుతున్నారు. కానీ.. ఆరేళ్ల కిందట్నే నిధి ఉందని ఈ నిధికి తెలుసు అంటోంది నిధి. అదన్నట్లు లెక్క. ఇంతకీ ఏం నిధి గురించి ఈ నిధి మాట్లాడుతుంది అంటారా..

ఏం లేదండీ. ఈ నిధి మంచి హాట్ ఆర్టిస్ట్. మాంచి హీరోయిన్ అనమాట. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ అయింది. ఇప్పుడు హాట్ లుక్ అయింది. కానీ.. 2014 లోనే ఆమె గురించి ఆమెకు తెలుసు. హీరోయిన్ అవడం అంత ఈజీ కాదు కదా. అయినా సరే.. కొత్త స్టెప్ తీసుకుంది. వెబ్ సిరీస్ చేసింది. యూట్యూబ్ లో అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసుడే ఎక్కువ కదా. అలాంటి టైంలోనే వెబ్ సిరీస్ లు చేసింది ఈ బేబీ. కానీ.. చాలా మంది అన్నారట. కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లున్నవ్ చెక్ చేసుకో అని కడిగేశారట. కానీ.. తను అప్పుడు చెప్పిన మాట ఒక్కటే. కంటెంట్ మ్యాటర్ ర భయ్. ముందు ముందు రోజులు వెబ్ సిరీస్ వే అందంట. కానీ.. ఎవ్వరు వింటారు చెప్పండి. తర్వాత తర్వాత జనాలకి అర్దమైంది. వెబ్ సిరీస్ ల రోజులు రాబోతున్నయ్ అని. ఇప్పుడేమో క్లారిటీస్ వచ్చినయ్.. వెబ్ సిరీస్ ల రోజులు వచ్చినయ్ అని. అదన్నట్లు లెక్క. అందుకే.. నిధి బేబీకి ఇప్పుడు వెబ్ సిరీస్ లు ఫుల్లుగా ఉన్నయ్. హాట్ బేబీగా అందరి గుండెల్లో రోజ్ ముల్లులు గుచ్చేస్తూ.. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. 

దేశంలో ఫస్ట్ వెబ్ సిరీస్ చేసిన హాట్ బేబీగా.. నిధి సింగ్ కే పేరొచ్చింది. తనే ఫస్ట్ అనమాట. అప్డేటెడ్ పీస్ అంటూ.. అందరూ హాట్ కామెంట్స్ చేస్తుంటే.. చాలా స్వీట్ గా రియాక్ట్ అవుతూ.. అప్పుడు తిట్టిన వాళ్లే.. అప్పుడు కతలు పడకు అన్నవాళ్లే వచ్చి ఇప్పుడు కథలు చెబుతున్నారట. అదీ లెక్క.

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

   2 hours ago


వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

   5 hours ago


ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

   7 hours ago


ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్  ట్రైలర్ విడుదల

ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్ ట్రైలర్ విడుదల

   8 hours ago


ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

   9 hours ago


సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

   a day ago


ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

   06-12-2021


అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021


నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle