newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ నుంచి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్

26-07-202126-07-2021 15:49:01 IST
2021-07-26T10:19:01.722Z26-07-2021 2021-07-26T10:18:59.350Z - - 21-09-2021

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ నుంచి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వకీల్‌‌‌సాబ్‌‌‌‌ సినిమాతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమాతో మరో రీమేక్ కి రెడీ అయ్యాడు. ఇది మల్టీస్టారర్, పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్నారు, సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలల ముందే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా కరోనా రావడంతో ప్యాక్ అప్ చెప్పేసారు. సెకండ్ వేవ్ అదుపులోకి రావడంతో తాజాగా షూటింగ్ మొదలెట్టారు. తాజాగా పవన్ కళ్యాణ్ పోలీస్ గెట్ అప్ లో ఉన్న ఫోటో ఒకటి చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఫోటో ట్రేండింగ్ లో ఉంది. 

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నిత్యా మీనన్‌, ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి మాటలు మరియు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారని అంటున్నారు. 

 

#PawanKalyan #BheemlaNayak #AyyappanumKoshiyum #PSPKRanaMovie #Trivikram  #RanaDaggubati #Thaman #SaagarChandra

 

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   2 hours ago


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   14 hours ago


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   14 hours ago


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   15 hours ago


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   18 hours ago


సెన్సేషనల్ హిట్ మూవీ విక్రమార్కుడు సీక్వెల్ రాబోతుంది..

సెన్సేషనల్ హిట్ మూవీ విక్రమార్కుడు సీక్వెల్ రాబోతుంది..

   20-09-2021


బిగ్ బాస్ 15వ సీజన్ కై సల్మాన్ ఖాన్ కి 350 కోట్ల భారీ రెమ్యునరేషన్‌

బిగ్ బాస్ 15వ సీజన్ కై సల్మాన్ ఖాన్ కి 350 కోట్ల భారీ రెమ్యునరేషన్‌

   20-09-2021


తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్

తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్

   19-09-2021


ఉత్తమ నటుడిగా ప్రిన్స్ మహేశ్‌బాబు కి సైమా అవార్డ్

ఉత్తమ నటుడిగా ప్రిన్స్ మహేశ్‌బాబు కి సైమా అవార్డ్

   19-09-2021


మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు

మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు

   18-09-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle