newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి

30-09-202030-09-2020 18:09:31 IST
Updated On 30-09-2020 18:30:49 ISTUpdated On 30-09-20202020-09-30T12:39:31.512Z30-09-2020 2020-09-30T12:39:29.400Z - 2020-09-30T13:00:49.443Z - 30-09-2020

పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మూడు వారాలు పూర్తి చేసుకొని ముందుకి వెళ్తుంది. వారానికొకరు ఎలిమినేట్ అవుతూ, ఇంకొకరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి వస్తున్నారు. ఇప్పటికే షో నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్, కరాటే కళ్యాణిలు ఎలిమినేట్ అవ్వగా ఈ వారం అనూహ్యంగా దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యింది. కంటెస్టెంట్లలో తొలిరోజు నుంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా కనపడిన దేవి నాగవల్లి ఊహించని విధంగా మూడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఇది పలు వివాదాలకు దారి తీస్తుంది.

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆ కంటెస్టెంట్స్ కొన్ని ఇంటర్వూస్ ఇస్తారు. కొంతమంది ఈ ఇంటర్వ్యూలలో వివాదాలకు దారి తీసే విషయాలు కూడా చెప్తారు. ఇటీవలే కరాటే కళ్యాణి బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇప్పుడు దేవి నాగవల్లి కూడా బిగ్ బాస్ పై మరియు పవన్ ఫ్యాన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవి నాగవల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నామినేషన్ లో తనకు ఎక్కువగా ఓట్లు వచ్చినా, నాకంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నా నన్ను కావాలని ఎలిమినేట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరోవైపు నేను ఓ ప్రముఖ ఛానల్ యాంకర్ కావడం వల్లే ఎలిమినేషన్ జరిగిందని, ఒక హీరో అభిమానులు కావాలని నాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని, ఆ హీరో ఫ్యాన్స్  నన్ను ఎలిమినేట్ చేయించాలని చూసారని చెప్పింది. అయితే ఇంటర్వ్యూ చూసిన వాళ్లకి ఆ హీరో పవన్ కళ్యాణ్ అని ఈజీ గానే అర్ధమవుతుంది. పవన్ ఫ్యాన్స్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ కు కారణం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గతంలో టీవీ9 ఛానల్ జనసేన పార్టీకి వ్యతిరేకంగా పని చేయడంతో ఆ ఛానల్ మీద ఉన్న కోపం దేవిపై చూపించారని అంటున్నారు. అంతే కాక దీనిపై మళ్ళీ దేవి స్పందించి వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ గేమ్ పరంగా తాను ఓడిపోయినప్పటికి  వ్యక్తిత్వం పరంగా తాను విన్ అయ్యానని, తనకు ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేయడంతో తాను బలైపోయానని, ఎలిమినేట్ చేయడం ద్వారా తనకు శిక్షించినట్టు అనిపించినా బాధపడేది మీరేనని పవన్ ఫ్యాన్స్ కు ఇండైరెక్ట్ గా చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలకు పవన్ ఫ్యాన్స్ బదులు ఇస్తారా? ప్రతి సారి అన్ని విషయాల్లో వివాదాలు సృష్టించే పవన్ ఫ్యాన్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.    

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

   6 hours ago


ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

   7 hours ago


చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

   8 hours ago


ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

   9 hours ago


ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

   10 hours ago


బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

   12 hours ago


మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

   12 hours ago


పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

   12 hours ago


ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

   13 hours ago


'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

   13 hours ago


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle