మహేశ్ బాబు భార్య పోస్టుపై బుంగమూతి పెట్టుకున్న నిర్మాత
16-01-202116-01-2021 14:50:25 IST
Updated On 16-01-2021 12:36:36 ISTUpdated On 16-01-20212021-01-16T09:20:25.946Z16-01-2021 2021-01-16T06:11:19.209Z - 2021-01-16T07:06:36.544Z - 16-01-2021

అంతే అంతే. కొన్ని కొన్ని అలా జరుగుతుంటయ్. ఏం చేస్తం చెప్పండి. చేసేదేం లేదు. ఇప్పుడు కూడా ట్విట్టర్ లో అదే జరిగింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు వైఫ్.. నమ్రతా శిరోద్కర్ ఓ ట్వీట్ చేసింది. దాంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాప్పీ. నమ్రత ఫాలోవర్స్ కూడా ఫుల్ హ్యాప్పీ.. వాహ్.. జింగ్ జింగ్ అమేజింగ్ అన్నారు. కానీ.. ఓ నిర్మాత మాత్రం.. మరి నేనూ అంటున్నారు. అంతా బానే ఉంది కానీ.. నన్ను మర్చిపోయారేంటి నమ్రతా అంటున్నాడు. ఏం లేదండీ. మహేశ్ బాబు భార్య నమ్రతా ట్విట్టర్ లో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. కానీ.. అప్పుడప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు కూడా అలాంటి పోస్టే పెట్టింది. ఆ పోస్టు ఇంకేదో కాదు.. ఒక్కడు మూవీ గురించి పోస్ట్ చేసింది నమ్రతా. మహేశ్ బాబు భూమికా ప్రకాశ్ రాజు యాక్ట్ చేసిన మూవీ ఒక్కడు గురించి పోస్ట్ పెట్టింది. ఒక్కడు మూవీకి ఇవ్వాళ్టికి 18 ఏళ్లు నిండినయ్. మైనర్ ఏజ్ నుంచి మేజర్ ఏజ్ కి వచ్చేసింది. ఆ మూవీ అంటే నాకు మహా మహా ఇష్టం. సినిమా సూపర్ పేపర్ ఉంటది. అద్దిరిపోయే హేర్ స్టైల్ తో మహేశ్ బాబు అందరినీ అట్రాక్ట్ చేశాడు. ఆ యాక్టింగ్ కి నేను ఫిదా అయిపోయాను. ఆ స్టోరీ లైన్ అత్యద్భుతం.. మా ఆయన మహేశ్ బాబుతో కలిసి నేను యాక్ట్ చేసిన మూవీ కంటే కూడా భూమికాతో మా ఆయన రొమాన్స్ చేసిన ఒక్కడు మూవీ అంటేనే నాకు ఎంతో ఇష్టం. కల్ట్ క్లాసిక్ మూవీగా పేరుతెచ్చుకున్న మూవీకి 18 ఏళ్లు నిండడం నాకెంతో ఆనందంగా ఉంది అంటూ.. ట్వీట్ చేసింది నమ్రతా. అలాగే.. ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో, హీరోయిన్ మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరినీ గుర్తు చేసుకుంది. పదకొండు మంది పిల్లలు కనాలని ఉందట.. ఎంత ఓపికో అంతా బానే ఉంది కానీ.. అదే ట్విట్టర్ లో ఇంకో పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఎవరిదో కాదు. ఆ ఒక్కడు సినిమా ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజుది. అదేంటి నమ్రత గారు నన్ను మర్చిపోయారు అనేశాడు. అయినా మర్చిపోవడం లాంటివి జరుగుతూనే ఉంటయ్. ఇవి చాలా సహజం. నమ్రత గారికి నేను ప్రొడ్యూస్ చేసిన మూవీ ఫేవరేట్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ.. ట్వీట్ చేశాడు.. ఒక్కడు మూవీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. అదన్నట్లు లెక్క. మరి నమ్రత ట్వీట్ లో ఎమ్మెస్ రాజు పేరు మర్చిపోవడం రెగ్యులర్ గా జరిగిందేనా.. లేదంటే ఇంకేదైనా ఇష్యూ ఉందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలీదు.

సినిమా ఏకీ నంబర్.. రెమ్యునరేషన్ ఏకీ క్రోర్
19 hours ago

విజయశాంతిలా ఇష్యూ చేస్తున్న సమంత
21 hours ago

అన్నదమ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవరు..? తగ్గేది ఎవరు..?
07-03-2021

ఈ సినిమా వాళ్లకి దొబ్బేసే అలవాటు ఎప్పుడు పోతుంది
07-03-2021

జాతిరత్నంతో అనుష్క రొమాన్స్
07-03-2021

భీష్మ డైరెక్టర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం కథ
05-03-2021

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు
05-03-2021

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-2021

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021
ఇంకా