newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..

30-09-202030-09-2020 19:13:54 IST
2020-09-30T13:43:54.615Z30-09-2020 2020-09-30T13:43:52.044Z - - 21-10-2020

క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

"ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" అంటూ టాలీవుడ్ ను అప్పట్లో ఓ ఊపు ఊపేసింది ముమైత్ ఖాన్. ఆ తర్వాత కూడా చాలా ఐటెం సాంగ్స్ లో నటించి మెప్పించింది ముమైత్. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు కూడా చేసింది. ఆ తర్వాత ముమైత్ ఖాన్ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. కానీ అవి అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత మెల్లి మెల్లిగా ముమైత్ కి అవకాశాలు తగ్గిపోయాయి. చాన్స్ లు లేక బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో కూడా పాల్గొని మళ్ళీ ఫేమ్ తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసినా కూడా సక్సెస్ కాలేదు. తాజాగా ముమైత్ ఖాన్ ముమైత్ ఖాన్ ఓ క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. 

ఇటీవల ముమైత్ ఖాన్ గోవా వెళదామని అనుకుంది. తన గోవా పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు అనే అతని క్యాబ్‌ ని బుక్ చేసుకుంది. ఇప్పుడు తనకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వలేదని, నన్ను మోసం చేసిందని ఆ డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌ లో చర్చించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. గోవా ట్రిప్ మొదట మూడు రోజులని చెప్పిన ముమైత్ మరో ఐదు రోజులు పొడగించి మొత్తం 8 రోజులు క్యాబ్‌ సర్వీస్ వాడుకుందని, అయితే ఆ 8 రోజులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండానే ముమైత్ వెళ్లిపోయిందని డ్రైవర్ రాజు ఆరోపిస్తున్నాడు. 

ఆమె తనను ఘోరంగా మోసం చేసిందని, తనలా మరొకరు అన్యాయానికి గురి కాకూడదని ఇలా మీడియా ముందుకు వచ్చానని రాజు చెబుతున్నాడు. మొదట్లో ఓ రెండు రోజులు టోల్‌ చార్జీలు, తిండి ఖర్చులు,అకామడేషన్‌ డబ్బులు ఇచ్చినా ఆ తర్వాత అవి కూడా ఇవ్వలేదని అన్నాడు.  అయితే డ్రైవర్‌ రాజు ఆరోపణలపై ముమైత్ కి సంబందించిన వ్యక్తులు రాజుకి ముమైత్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసిందని, కానీ లాక్ డౌన్ అంటూ రాజు ఆమె నుండి ఎక్కువ ఆశించాడు అని, ఎక్కువ అడిగిన అమౌంట్ ఇవ్వనని చెప్పడంతో తను ఇలా చేస్తున్నాడని అన్నారు. మరి ఇందులో ఏది నిజమో వాళ్ళిద్దరికే తెలియాలి.   

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

   6 hours ago


ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

   7 hours ago


చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

   8 hours ago


ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

   9 hours ago


ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

   10 hours ago


బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

   11 hours ago


మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

   12 hours ago


పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

   12 hours ago


ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

   13 hours ago


'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

   13 hours ago


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle