newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

21-09-202121-09-2021 20:23:54 IST
2021-09-21T14:53:54.243Z21-09-2021 2021-09-21T14:53:50.687Z - - 07-12-2021

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సెప్టెంబర్ 10 న రాత్రి స్పోర్ట్స్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడిందని, మరో రెండు మూడు రోజులలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అవుతాడని తెలుస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం రిపబ్లిక్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్దంగా ఉన్నది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ ని యూనిట్ మొదలుపెట్టబోతుంది. సెప్టెంబర్ 22న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని భగవాన్ -పుల్లారావు సంయుక్తంగా నిర్మించగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందించారు. అభిరామ్ అనే నిజాయితీగల జిల్లా కలెక్టర్ గా సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం లో నటించాడు. అవినీతి వ్యవస్థపై సాయి తేజ్ తిరుగుబాటును ప్రదర్శించే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, ఈ చిత్రం సాయి తేజ్ కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా ఈ సినిమాని అక్టోబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

   2 hours ago


వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

   6 hours ago


ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

   7 hours ago


ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్  ట్రైలర్ విడుదల

ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్ ట్రైలర్ విడుదల

   8 hours ago


ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

   9 hours ago


సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

   a day ago


ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

   06-12-2021


అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021


నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle