newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

మంచువారి భోగి స్పెషల్.. సోషల్ మీడియాలో వైరల్

13-01-202113-01-2021 14:51:16 IST
2021-01-13T09:21:16.972Z13-01-2021 2021-01-13T09:20:49.242Z - - 17-01-2021

మంచువారి భోగి స్పెషల్.. సోషల్ మీడియాలో వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నా రూటే సపరేటు అంటై డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్ ఎవర్ర్ గ్రీన్ గా నిలిచాయి. నిజంగానే ఆయన రూటే సపరేటుగా కూడా ఉంటారాయన. ఇక సంక్రాంతి పండుగ రానేవచ్చింది. మరి తెలుగు సంప్రదాయాలంటే ఎనలేని ఇష్టం మోహన్ బాబుకి..అందుకే వాటిని తు.చ తప్పకుండా పాటిస్తుంటారాయన.ఇదిగో భోగిమంటను కూడా వేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో మంచు వారింట సంక్రాంతి పండుగ సందడి స్టార్ట్ అయింది. మూడు రోజుల పండుగ కాబట్టి మంచు ఫ్యామిలీ భోగి మంటలు వెలిగించి ఎంజాయ్ చేసినట్లు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూస్తే అర్ధమవుతుంది.

అంతేగాక సోషల్ మీడియా వేదికగా వారి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు మనోజ్ ఇద్దరూ ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక లక్ష్మీప్రసన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఏదొక ప్రోగ్రాంతో సోషల్ మీడియాలో టీవీలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు అనే బిగ్ ప్రాజెక్ట్ తో మల్టీలాంగ్వేజ్ వైడ్ విడుదలకు రెడీ అవుతున్నాడు. మంచు ఫ్యామిలీలో బాగా డిఫరెంట్ అనిపించే హీరో మనోజ్. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఒక పవర్ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.

మనోజ్ హీరోగా 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా తెరకెక్కుతోంది. తానే సొంతంగా ఎంఎం ఆర్ట్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించి 'అహం బ్రహ్మాస్మి'ని ఫస్ట్ సినిమాగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. గత కొంతకాలంగా మనోజ్ ఖాతాలో హిట్స్ లేవని చెప్పాలి. ఎందుకంటే పోటుగాడు కరెంటుతీగ సినిమాల తర్వాత మళ్లీ హిట్ పడలేదు. 'భారీ విరామం తర్వాత బిగ్ స్క్రీన్ మీద గోల చేయడానికి వస్తున్నాను. ఈ క్రైమ్ కామెడీ యాక్షన్ ఫిల్మ్తో మీకు కొన్ని గూస్బంప్స్ ఇస్తా'నని అన్నాడు. ఇక తాజాగా ఇంస్టాలో ఫ్యామిలీతో భోగి జరుపుకుంటున్న పిక్ షేర్ చేసాడు. అందులో ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ అంతా భోగి మంటలు వెలిగించి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ చూడవచ్చు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

సలార్ లో దిశాపటానీ, జాన్ అబ్రహం నిజమేనా?

సలార్ లో దిశాపటానీ, జాన్ అబ్రహం నిజమేనా?

   4 hours ago


అమ్మడి అందాలు చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే..

అమ్మడి అందాలు చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే..

   5 hours ago


రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?

రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?

   6 hours ago


సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్

సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్

   7 hours ago


 నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా

నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా

   9 hours ago


డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం

డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం

   10 hours ago


ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్

   10 hours ago


ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ

ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ

   12 hours ago


మ‌హేశ్ బాబు భార్య‌ పోస్టుపై బుంగ‌మూతి పెట్టుకున్న నిర్మాత‌

మ‌హేశ్ బాబు భార్య‌ పోస్టుపై బుంగ‌మూతి పెట్టుకున్న నిర్మాత‌

   12 hours ago


త్రివిక్ర‌మ్ తో ఈ డైరెక్ట‌ర్ కి అన్యాయం జ‌రుగుతోందా

త్రివిక్ర‌మ్ తో ఈ డైరెక్ట‌ర్ కి అన్యాయం జ‌రుగుతోందా

   15 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle