ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-202209-05-2022 11:35:36 IST
Updated On 09-05-2022 12:53:52 ISTUpdated On 09-05-20222022-05-09T06:05:36.095Z09-05-2022 2022-05-09T06:05:33.107Z - 2022-05-09T07:23:52.478Z - 09-05-2022

రాధే శ్యామ్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోయే సూపర్ నేచురల్ థ్రిల్లర్ రాజా డీలక్స్ చిత్రంలో కథానాయికగా మాస్టర్ భామ మాళవిక మోహనన్‌ను ఖరారు చేశారు .కొంతకాలంగా వస్తున్న సమాచారం ప్రకారం రాజా డీలక్స్‌లో తొలుత కథానాయికలుగా అనుష్క శెట్టి మరియు మెహ్రీన్ లను ఖరారు చేసినట్లు కథనాలు వెలువడినా చివరికి ప్రభాస్ సరసన మాళవికను ఎంపిక చేయడం జరిగింది .
మాళవిక ఇంతకు ముందు పలు మాలీవుడ్ , కోలీవుడ్ చిత్రాల్లో నటించింది. కోలీవుడ్ హీరో విజయ్ తో కలిసి నటించిన మాస్టర్ చిత్రం ఆమె కెరీర్ లోనే అతి పెద్ద విజయం. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్‌బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022

రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?
08-05-2022
ఇంకా