newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

సోషల్ మీడియాని ఊపేస్తోన్న జాన్వీకపూర్ బెల్లీ డ్యాన్స్

14-01-202114-01-2021 07:32:11 IST
2021-01-14T02:02:11.533Z14-01-2021 2021-01-13T19:10:23.119Z - - 21-01-2021

సోషల్ మీడియాని ఊపేస్తోన్న జాన్వీకపూర్ బెల్లీ డ్యాన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బెల్లీ డ్యాన్స్ చేయడంలో పెట్టింది పేరు బాలీవుడ్ భామ నోరా ఫతేహి..ఇదిగో అచ్చు ఆమెలాగే బెల్లీ డ్యాన్స్ తో మైమరపించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్. ఇది అందరికీ వచ్చే డ్యాన్స్ కాదు. నేర్చుకుని తీరాల్సిందే. మరి జాన్వీ ఏ పాటకి బెల్లీ డ్యాన్స్ వేసిందో తెలుసా. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ పాటకి జాన్వీ ఈ బెల్లీ డ్యాన్స్ ని జత చేసింది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జాన్వి అద్భుతమైన బెల్లీ డ్యాన్స్ నైపుణ్యం మైమరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి మనోహరి నోరా ఫతేహి.. గాబ్రియేలా రేంజులోనే బెల్లీ నృత్యంతో మెరుపులు మెరిపించింది ఈ కుర్రబ్యూటీ.

తన సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల హృదయాలను పదే పదే గెలుచుకున్న జాన్వీ సడెన్ గా ఇలాంటి ట్విస్టిస్తుందన్నది ఊహించలేదు ఎవరూ. కరోనావైరస్ పై అవగాహన కోసం ఇటీవల ప్రచారం .. కొన్ని సరదా వీడియోలు మాత్రమే ఇటీవల కనిపించాయి. కొంత గ్యాప్ తర్వాత ఇలా బెల్లీ డ్యాన్స్ వీడియోతో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది జాన్వీ. `అశోకా` చిత్రంలోని కరీనా కపూర్ ఖాన్ పాటకు జాన్వి తన బెల్లీ డాన్స్ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది. పాట ఆద్యంతం నాభి కుదుపుడు... నడుము ఊపుడుతో జాన్వీ విన్యాసాలు కిర్రాక్ పుట్టిస్తున్నాయి. వైట్ డ్రెస్ లో మెరిసిపోయిందీ చిన్నది. జాన్వీ నృత్య కదలికలు ఎక్స్ ప్రెషన్స్ మైమరిపించాయి.

ఇంతకుముందు కూడా జాన్వి కి డ్యాన్స్ పై ఉన్న గ్రిప్ పై అభిమానులకు అవగాహన ఉంది. తను అనేక పాత పాటలలో శాస్త్రీయ నృత్యాలతో అలరించిన వీడియోల్ని ఇన స్టాలో షేర్ చేసింది. ఆ వీడియోలు ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కెరీర్ సంగతి చూస్తే.. తాజా చిత్రం `గుడ్ లక్ జెర్రీ` షూటింగ్ ను ఇటీవల ప్రారంభించగా సెట్స్ లో జాయిన్ అయ్యింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ దర్శకుడు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ తో దోస్తానా 2 లోనూ హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీకపూర్.

యాక్టింగ్ వ‌దిలేయ‌డం పై అబ్బాస్ రీజ‌న్ అదుర్స్

యాక్టింగ్ వ‌దిలేయ‌డం పై అబ్బాస్ రీజ‌న్ అదుర్స్

   a minute ago


తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

   4 hours ago


ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

   5 hours ago


వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

   7 hours ago


అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

   17 hours ago


మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

   19 hours ago


నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న  పిట్టకథలు టీజర్

నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్

   17 hours ago


పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

   a day ago


'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

   20 hours ago


కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle