newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో పడ్డారా... రేఖ అద్భుత సమాధానంతో హర్షధ్వానాలు

05-04-202105-04-2021 14:58:32 IST
2021-04-05T09:28:32.515Z05-04-2021 2021-04-05T09:28:29.276Z - - 11-04-2021

పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో పడ్డారా... రేఖ అద్భుత సమాధానంతో హర్షధ్వానాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాపులర్ మ్యూజిక్ రియాల్టీ షో అయిన ఇండియన్ ఐడోల్ 12 వ సెషన‌లో అనేకమంది ఎవర్ గ్రీన్ స్టార్లు గెస్టులుగా వచ్చారు. వీరందరిలో అలనాటి హీరోయిన్ రేఖ తన సౌందర్యంతోనే కాదు, తన అద్భుతమైన ఆకర్షణతోకూడా ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొట్టింది. స్టేజీమీద పెర్ఫార్మెన్స్ ఇవ్వడం నుంచి భాగస్వాములకు షా గన్ ఇవ్వడం వరకు ఈ ఎపిసోడ్ మొత్తంలో చాలా ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో సినీనటి రేఖ ఇచ్చిన సమాధానం కూడా ఒకటి.

ఇప్పటికే పెళ్లయిన పురుషుడితో ప్రేమలో పడితే.. అని జై భానుశాలి సంధించిన ప్రశ్నకు రేఖ అద్భుతంగా స్పందించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆదిత్య నారాయణ్ గైర్హాజరీ కారణంగా ఈ ఎపిసోడ్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జై భానుశాలి ఒక పోటీదారును ఉద్దేశించి ఒక ప్రశ్న సంధించారు.

రేఖాజీ, నేహు ఒక పురుషుడితో ప్రగాఢమైన ప్రేమలో పడిన, అది కూడా అప్పటికే పెళ్లయిన మగాడితో ప్రేమలో పడిపోయిన మహిళ ఎన్నడైనా మీ దృష్టికి వచ్చిందా అని జే అడిగారు. 

దానికి రేఖ వెంటనే సమాధానమిస్తూ నన్ను అడుగుతున్నా అని అడిగారు. దీనికి హోస్ట్‌గా వ్యవహరస్తున్న జే కాస్త గందరగోళాని గురి కాగా రేఖ మళ్లీ సమాధానమిస్తూ నేను ఏమీ చెప్పలేను అనేశారు. దానికి జే స్పందిస్తూ వావ్, ఇది నిజంగా సిక్సరే అంటూ వ్యాఖ్యానించారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వేశారు. విశాల్ దడ్లానీతోపాటు, ఐడోల్ పోటిలో పాల్గొంటున్న భాగస్వాముల తల్లిదండ్రులు కొందరు కూడా రేఖకు లేచి నిలబడి మరీ ధన్యవాదాలు తెలిపారు.

ఇండియన్ ఐడోల్ 12 ఎడిషన్‌కి గాను నేహా కక్కర్, హిమేష్ రేషమియా, విశాల్ దడ్లానీ జడ్జీలుగా వ్యవహరించారు. ఇక తొలినుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆదిత్యా నారాయణ్  ఇటీవలే కరోనా బారినపడటంతో తన స్థానంలో జే వచ్చాడు.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   18 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   15 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle