newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

హీట్ పుట్టిస్తున్న బ‌డా డైరెక్ట‌ర్ కూతురు.. తండ్రి పేరు నిల‌బెడుతోంది

20-02-202120-02-2021 13:55:24 IST
Updated On 20-02-2021 14:53:07 ISTUpdated On 20-02-20212021-02-20T08:25:24.794Z20-02-2021 2021-02-20T05:17:52.280Z - 2021-02-20T09:23:07.005Z - 20-02-2021

హీట్ పుట్టిస్తున్న బ‌డా డైరెక్ట‌ర్ కూతురు.. తండ్రి పేరు నిల‌బెడుతోంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శృతి హాస‌న్ గురించి తెలిసిందే క‌దా. తండ్రి క‌మ‌ల్ హాస‌న్ చాలా రొమాంటిక్. సో.. కూతురికి ఆ బుద్ధులు కాక వేరే బుద్ధులు ఎలా వ‌స్తాయి. తండ్రికి త‌గ్గ కూతురేలే అంటూ స‌ర‌దాగా కామెంట్స్ చేస్తుంటారు. ఎందుకంటే.. క‌మ‌ల్ హాస‌న్ చాలా రొమాంటిక్ క‌దా. ఎంత‌మందితో ఎఫైర్స్ మేన్ టేన్ చేస్తుంటాడో.. త‌న కూతురి వ‌య‌సున్న వారితో ఫ్రెండ్షిప్ చేయ‌డాలు చూస్తూనే ఉంటాం క‌దా. ఇక శృతి హాస‌న్ కూడా ఈ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌దు. ఎఫైర్ల మీద ఎఫైర్లు మేన్ టేన్ చేస్తుంది అనే టాక్ ఉంది. సో.. అక్క‌డ తండ్రికి తగ్గ కూతురు అంటుంటారు. 

ఇప్పుడు ఓ బ‌డా డైరెక్ట‌ర్ కూతురికి ఇలాంటి పేరే వ‌స్తోంది. త‌ను కూడా అంతే. హాట్ అంటే.. నేనే అంటోంది. బాలీవుడ్ బ్యూటీస్ కి లేని బ్యూటీ నా ద‌గ్గ‌ర ఉంది చూడండి అంటుంది. ఇన్న‌ర్  వేర్స్ తో ఎక్స్ ఫోజింగ్ లు చేస్తుంది. ఇన్న‌ర్ వేర్ లు కూడా చాలా పొదుపుగా వాడుతుంది. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు ఓ బ్యూటీ. ఆ బ్యూటీ పేరు.. ఆలియా క‌శ్య‌ప్. ఎక్క‌డా త‌గ్గే టైప్ కాదు ఆలియా క‌శ్య‌ప్. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. అందం ఉంది దాచుకోవ‌డానికి కాదు.. న‌లుగురూ చూస్తేనే ఆ అందానికి ఓ అర్దం ఉంటుంది. దాచుకుని ఏం ఉప‌యోగం అనే టైప్ అన్న‌మాట‌. 

మ‌రి ఈ ఆలియా క‌శ్య‌ప్ ఇలా అందాలు ప్ర‌ద‌ర్శించ‌డాన్ని బాలీవుడ్ జ‌నాలు త‌ట్టుకోలేక పోతున్నారు. ఏ హీరోయిన్నో ఇలా చేస్తే.. ఎంజాయ్ చేసే వాళ్లే. హాట్ కామెంట్స్ తో ఇంకాస్త ప్లీజ్ అనే వాళ్లే. మ‌ళ్లీ ఓ ఫోటో పెట్టు.. ఓ వీడియో పెట్టు అని బ‌తిమాలుకునే వాళ్లే.. కామెంట్స్ లో నిరాహార దీక్ష‌లు చేసే వాళ్లే. కానీ.. ఆలియా క‌శ్య‌ప్ అంటే.. బాలీవుడ్ బ‌డా డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన అనురాగ్ క‌శ్య‌ప్ కూతురు. అనురాగ్ క‌శ్య‌ప్ కొన్ని సినిమాలే చేసినా.. త‌న స్టైలే వేరు. అంత‌కు మించిన పేరొచ్చింది. త‌ను తీసుకునే స‌బ్జెక్టులతో అంత పాపుల‌ర్ అయ్యాడు. మేకింగ్ తో ఓ రేంజ్ కి వెళ్లాడు. అలాగే.. త‌ను ఇన్వాల్వ్ అయ్యే ఇష్యూస్ కూడా అంతే. ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా టార్గెట్ చేస్తాడు. ఎవ‌రికి స‌పోర్ట్ చేయాలి అనుకున్నా లెక్క చేయ‌డు. రామ్ గోపాల్ వ‌ర్మతో ప‌ని చేసిన అనురాగ్ క‌శ్య‌ప్.. స‌త్య మూవీకి మాట‌లు, స్టోరీ అంటూ.. రైటింగ్ లో వ‌ర్క్ చేశాడు క‌శ్య‌ప్. వ‌ర్మ కూడా.. అనురాగ్ క‌శ్య‌ప్ కి స్పెష‌ల్ రెస్పెక్ట్ ఇస్తాడు. బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు త‌న మూవీ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు.