newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

అందుకే.. ఈ హాట్ బ్యూటీ హాట్ కేక్ అయింది

13-01-202113-01-2021 12:29:42 IST
Updated On 13-01-2021 13:24:59 ISTUpdated On 13-01-20212021-01-13T06:59:42.326Z13-01-2021 2021-01-13T06:36:41.815Z - 2021-01-13T07:54:59.204Z - 13-01-2021

అందుకే.. ఈ హాట్ బ్యూటీ హాట్ కేక్ అయింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హాట్ బ్యూటీ అంటే మామూలు క్రేజ్ లేదు. ఫ్యాన్స్ అంతా వెర్రెక్కి పోతారు. ఆ క‌ల‌ర్ కి స‌గం.. ఆ ఫిగ‌ర్ కి స‌గం ఫ్యాన్స్ ఉన్నారు. యూ ఆర్ బ్యూటీఫుల్ అంటే.. బేబీ నుంచి వ‌చ్చేమాట ఏంటో తెలుసు క‌దా.. ఇన్ సైడ్ ఆర్ అవుట్ సైడ్. సినిమాలో అయితే.. ముందుగా ఇన్ సైడ్ అంటాడు. సినీ ల‌వ‌ర్స్ మాత్రం కాదు కాదు.. ఇన్ సైడ్ సంగ‌తి మాకు తెలీదు. అవుట్ సైడ్ మాత్రం అదుర్స్ అంటున్నారు. కానీ.. మూవీ మేక‌ర్స్ మాత్రం.. ఇన్ సైడా అవుట్ సైడా అనేది వ‌దిలేయండి.. ఆమె పాద‌ల‌కి దండేసి దండం పెట్టొచ్చు అంటూ మ‌న‌సులో అనుకుంటున్నార‌ట‌. ఏం ఆమె పాదాలు అంత సుతిమెత్త‌నివా.. ఆ పాదాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే.. ఆమె లెగ్గు ఐర‌న్ లెగ్గు కాదు.. గోల్డెన్ లెగ్గు అంటూ.. ఆ లెగ్గుకి వంద కొబ్బ‌రికాయ‌లు కొట్టొచ్చూ అంటున్నార‌ట‌.

ఫ్యాన్స్ ఇష్ట‌ప‌డుతున్నారు అంటే ఓకే. ఎందుకంటే.. ఈ బేబీ అందాల గురించి తెలిసిందే. వంపులు వ‌య్యారాలూ హై రేంజ్ లో ఉంట‌య్. దానికి త‌గ్గ‌ట్లు ఎంత కావాలంటే అంత ప్ర‌ద‌ర్శించేయ‌డానికి స‌మ‌ర్పించేసుకోవ‌డానికి రెడీ అంటుంది. ఇక ఏ లాంటి ఫోజులు అయినా నో అబ్జెక్ష‌న్. అంతా తండ్రి బుద్దులే అంటుంటారు క‌దా. వ‌ల్గ‌ర్ ఫోజులు అనే ఆలోచ‌నే ఉండ‌దు. ఎలా అంటే అలాగే.. కాస్ట్యూమ్ డిజైనర్ల‌తో కూడా నో కంప్లైంట్స్ కావ‌చ్చు. ఎంత మినీ సైజ్ అయినా ఓకే. డ్ర‌స్ పీస్ కాస్త త‌గ్గిపోయి.. ఉన్న‌దాంతో అడ్జ‌స్ట్ చేసి కుట్టినా.. స‌రె స‌రే గుడ్డ పొడుగు లేక‌పోతే ఏం చేస్తాం లే ఉన్న‌దాన్నే కుట్టేయి.. నేను క‌ట్టేస్తా అన్న‌ట్లు ఉంటుంది ఎవ్వారం. 

మ‌రి ఎందుకు ఈ పాప‌కి క్రియేట‌ర్ల నుంచి అంత డిమాండు.. అంత ప్రేమ అంత న‌మ్మకం అంటే.. చాలానే ఉన్న‌య్ రీజ‌న్స్. అప్పుడెప్పుడో గ‌బ్బ‌ర్ సింగుతో హిట్టు కొట్టింది శృతి హాస‌న్. ప‌వ‌న్ కల్యాణ్ కెరీర్ ప‌డిపోయినా.. ఆ మూవీతో లేచి కూర్చుంది. ర‌వితేజ‌కి కూడా అంతే.. బ‌లుపుతో బంప‌ర్ హిట్ అందింది. ఇక మ‌హేశ్ బాబుకి కూడా అంతే. రెండు సినిమాల ఫ్లాప్ త‌ర్వాత‌.. క‌మ్ బ్యాక్ మూవీ శ్రీమంతుడులో శృతి హాస‌నే. ఇప్పుడు మ‌ళ్లీ క్రాక్ కూడా అంతే. ర‌వితేజ కెరీర్ డౌన్ లో ఉన్న‌ప్పుడు.. క్రాక్ మూవీ వ‌చ్చింది. ఈ మూవీలోనూ.. శృతి అందాల‌తో అంద‌రికీ విందు ఇస్తోంది. సంక్రాంతి గొబ్బెమ్మ‌లా కాకుండా.. సంక్రాంతి ముగ్గులా అంద‌రినీ ముగ్గులోకి దింపేస్తోంది. అందుకే.. శృతి యాక్టింగ్ ఎలా ఉంది.. డాన్సింగ్ ఎలా ఉంది అనేది వదిలేస్తే.. వంపులూ వ‌య్యారాల‌కి ఎలాంటి ప్రాబ్ల‌మ్ లేదు క‌దా.. అలాగే గోల్డెన్ లెగ్ క‌దా అని ఆఫ‌ర్లు ఇచ్చేస్తున్నార‌ట‌. వెంట‌ప‌డి డేట్స్ బేబీ డేట్స్ బేబీ అని బ‌తిమాలి బామాలుతున్నార‌ట‌. 

సలార్ లో దిశాపటానీ, జాన్ అబ్రహం నిజమేనా?

సలార్ లో దిశాపటానీ, జాన్ అబ్రహం నిజమేనా?

   3 hours ago


అమ్మడి అందాలు చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే..

అమ్మడి అందాలు చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే..

   5 hours ago


రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?

రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?

   6 hours ago


సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్

సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్

   7 hours ago


 నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా

నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా

   8 hours ago


డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం

డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం

   9 hours ago


ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్

   10 hours ago


ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ

ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ

   11 hours ago


మ‌హేశ్ బాబు భార్య‌ పోస్టుపై బుంగ‌మూతి పెట్టుకున్న నిర్మాత‌

మ‌హేశ్ బాబు భార్య‌ పోస్టుపై బుంగ‌మూతి పెట్టుకున్న నిర్మాత‌

   11 hours ago


త్రివిక్ర‌మ్ తో ఈ డైరెక్ట‌ర్ కి అన్యాయం జ‌రుగుతోందా

త్రివిక్ర‌మ్ తో ఈ డైరెక్ట‌ర్ కి అన్యాయం జ‌రుగుతోందా

   15 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle