newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

14-05-202114-05-2021 09:11:05 IST
Updated On 14-05-2021 09:41:58 ISTUpdated On 14-05-20212021-05-14T03:41:05.744Z14-05-2021 2021-05-14T03:40:45.778Z - 2021-05-14T04:11:58.396Z - 14-05-2021

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సురేఖ వాణి అంటే.. ఓ హాట్ బ్యూటీ. సినిమాల్లో ఎప్పుడూ హాట్ గా  క‌నిపించ‌దు. ఆ స్టైల్ ఆఫ్ సీన్స్ కూడా చేయ‌దు. ప‌ద్ద‌తిగా చీర క‌ట్టుకుని.. తెలుగింటి ఆడ‌ప‌డుచులా ఉంటుంది. అందంగా.. ప‌ద‌హార‌ణాలు తెలుగు లుక్ లో క‌నిపిస్తుంది. ట్రెడిష‌న్ కి ఎలాంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. అఫ్ కోర్స్.. కామెడీ సీన్స్ ఉంట‌య్. అవి కూడా ప‌ద్ద‌తిగానే ఉంట‌య్. వ‌ల్గ‌ర్ లుక్ అనే ఛాన్సే లేదు. డ‌బుల్ మీనింగ్ డైలాగులు కూడా లేకుండా నీట్ గా క్యారెక్ట‌ర్స్ చేస్తుంది.

ఇది ఆన్ స్క్రీన్ మీదే. ఆఫ్ స్క్రీన్ లెక్క‌లు వేరే ఉంట‌య్. ట్రెడిష‌న్ లేదు. ఏం లేదు. అంతా మోడ్ర‌నే. అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో అదిరిపోతుంది సురేఖ వాణి. ఆఫ్ స్క్రీన్ వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దుమ్మురేపుతుంది. కుర్రాళ్లు, అంకుల్స్, ఓల్డేజ్ అనే తేడా లేకుండా అంద‌రూ సురేఖ వాణితో ప‌డిపోతారు. అలా ఉంట‌య్ సురేఖ వాణి వీడియోస్. హాట్ లుక్స్ తో పిచ్చెక్కించ‌డం సురేఖ వాణి  స్టైల్. చిట్టి పొట్టి డ్ర‌స్సుల్లో యూత్ కి కిక్కు ఎక్కిస్తుంది. ఏ బాలీవుడ్ హీరోయిన్ కీ నేను త‌క్కువ కాదు అన్న‌ట్లు ఉండే ఒంపులూ వ‌య్యారాల‌తో ఇర‌గ‌దీస్తుంది. ఇక కూతురు తో చేసిన వీడియోస్ ని చూసి కూడా త‌ల్లీ కూతుర్లా.. అక్కా చెల్లెల్లా అన్న‌ట్లు ఉంటుంది సురేఖ వాణి లుక్.