హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-202103-03-2021 10:06:35 IST
Updated On 03-03-2021 09:54:02 ISTUpdated On 03-03-20212021-03-03T04:36:35.663Z03-03-2021 2021-03-03T03:34:24.390Z - 2021-03-03T04:24:02.615Z - 03-03-2021

వింటానికి విడ్డూరంగా ఉంది అనే వాళ్లు ఉంటారు. ఇందులో ఏముందిలే.. ఇది కామనే కదా అనే వాళ్లూ ఉంటారు. ఇలాంటివి పట్టించుకుంటే ఎట్టా చెప్పండి అనే వాళ్లూ ఉంటారు. కానీ.. గుస గుసలు ఆగుతాయా చెప్పండి. ఓ స్టార్ హీరో.. ఏజ్ 50. అంటే.. ఓ రేంజ్ ఉంటుంది. అఫ్ కోర్స్ క్యారవ్యాన్ కూడా ఉంటుంది. మరి ఆ సినిమాకి హీరోయిన్.. ఏజ్ 20. అంటే ఆమెకీ క్యారవ్యాన్ ఉంటుంది కదా. షూటింగుల్లో బిజీ బిజీ అయిపోతుంటారు. తప్పేముంది. కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది. ఎండని కూడా లెక్క చేయకుండా పని చేయాలి. పొద్దంతా సెట్ లో ఉండాలి. తప్పేముంది.. తప్పేదేముంది. కానీ.. గ్యాప్ లు దొరుకుతుంటాయి కదా.. ఆ టైంలో మాత్రం క్యారవ్యానుల్లో దూరి పోతున్నారట హీరో హీరోయిన్లు. సరే.. చెరో క్యారవ్యాన్ ఉంది.. షాట్ గ్యాపుల్లో క్యారవ్యాన్ లలో దూరి పోతారు. అందుకే కదా.. వారికి క్యారవ్యాన్ లు పెట్టింది అనుకుంటాం అంతా. కానీ.. ఇక్కడే మెలిక ఉంది. వారిద్దరూ చెరొక క్యారవ్యాన్ లో దూరితే.. ఎవరికీ ఏ గోలా ఉండదు. కానీ.. ఒకే క్యారవ్యాన్ లో దూరిపోతున్నారట. అదీ మేటర్. మరి ఇద్దరూ ఒకే క్యారవ్యాన్ లో దూరితే.. బయట ఉన్న జనాల పరిస్థితి ఏంటి చెప్పండి. అసలు అందరూ ఉండే పబ్బుల్లోకి వెళ్తేనే వంద అనుకుంటున్నారు. ఇక క్యారవ్యానుల్లో మీటింగులు చాటింగులు అంటే ఏమనుకుంటారు చెప్పండి. ఆ హీరోకి మంచి పేరుంది. అలాంటి వారు కదా అనే టాక్ ఉంది. కానీ.. ఏం చేస్తున్నారబ్బా అంటూ డిస్కషన్లు. అన్నకి వ్యతిరేకంగా తమ్ముడు.. ఏమోలే.. నెక్స్ట్ సీన్ ఎలా చేద్దాం.. కెమెస్ట్రీ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారేమో.. సారు వారు సీనియర్ కదా.. జూనియర్ పాపకి.. పాటాలు ఏమైనా చెబుతున్నారేమో.. ఎలా చేయాలి.. ఎలా ఉండాలి.. ఎలా ఉంటే కంఫర్ట్ గా ఉంటుంది.. ఎలా ఉంటే క్రేజ్ వస్తుంది.. ఎలా ఉంటే ఫేమ్ వస్తుంది అని లెక్చర్లు ఇస్తున్నారేమో అంటూ.. అబ్బో.. ఇక గుస గుసలకి అడ్డూ అదుపూ ఏం ఉంటుంది చెప్పండి. ఆ హీరోగారి కెరీర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. బుద్ధిమంతుడిలాగే ఉన్నారు కాబట్టి.. పెద్దగా అనలేక పోతున్నారట. సారేమో.. ఏంటి మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వరా.. ఏది పడితే అది ఎందుకు అనుకుంటున్నారు.. గప్ చుప్ గా ఉండండి అని.. అందరికీ సైలెంట్ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారట. అదండీ మేటర్.. పేర్లు.. డీటెయిల్స్ కాస్త బయటికి వస్తే..ఇంకాస్త ఘాటుగా ఉంటుంది ఎవ్వారం.

అపరిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా
17 hours ago

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది
14 hours ago

ఇప్పటికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు
19 hours ago

వకీల్ సాబ్ మూవీలో.. బద్రి మూవీ
09-04-2021

మాల్దీవుల్లో స్విమ్ సూట్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..
09-04-2021

మూడేళ్ల మూడు నెలల గ్యాప్ తర్వాత బొమ్మ పడింది
09-04-2021

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా
08-04-2021

సిసింద్రీ ట్రయల్ వర్కవుట్ అవుతుందా
08-04-2021

రామ్ చరణ్ నే లైట్ తీసుకుంది.. అనుపమ మొండి మనిషే
08-04-2021

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే
08-04-2021
ఇంకా