మొగుడు లేకపోతే బతకలేను అని ఏడ్చిన హీరోయిన్ జెనీలియా
01-12-202001-12-2020 08:00:18 IST
Updated On 01-12-2020 11:39:19 ISTUpdated On 01-12-20202020-12-01T02:30:18.195Z01-12-2020 2020-12-01T02:30:13.977Z - 2020-12-01T06:09:19.147Z - 01-12-2020

అంతేనా అంటే.. అంతేగా ఇంకేముంది అన్నాడట మొగుడు. వద్దు నువ్వు.. విడిపోదాం అన్నాట్ట. పాపం జెనీలియా.. ఇంకేం చేస్తుంది. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ అందంట. అయినా సరే.. సినిమా డైలాగులు ఇంట్లో చెప్పకు అన్నాడట. ఇంక ఇట్ట కాదులే అని.. రెగ్యులర్ ఇండియన్ లేడీలా మారిపోయిందంట. మొగుడు కోసం ఏడ్చేసిందంట. అప్పుడు కానీ.. తన కాపురం ఓ దారికి రాలేదట. సరదాగా అడిగితే.. ఇలాంటి చాలా విషయాలు చెప్పింది జెన్నీ బేబీ. అవును మరి. బాలీవుడ్ లో ఈ జంట చాలా స్పెషల్. జెనీలియా కెరీర్ స్టార్టింగ్ లోనే.. లవ్ లో పడిపోయింది. దాదాపు పదేళ్లు నడిచింది. ఫుల్లు డేటింగు.. వీళ్లు పెళ్లేం చేసుకుంటారు.. ఈ పాటికి ఒకరిపై ఒకరికి విరక్తి వచ్చి ఉంటుంది. విడిపోవడం ఖాయం అనుకున్నారు. అలాంటివేం లేవు.. అన్ని జంటలు వేరు మా జంటలు వేరు అని ప్రూవ్ చేసుకున్నారు. 2013లో పెళ్లి చేసుకున్నారు. పిల్లా పాపలతో చల్లంగా బతుకుతున్నారు. అట్టెట్టా.. ఏం గొడవలు లేకుండా ఇన్నేళ్లు హ్యాప్పీగా ఉంటున్నారు అని అడిగిన వారికి షాకింగ్ విషయాలు చెప్పింది జెన్నీబేబీ. అట్టాంటియేం లేవమ్మా.. అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే జీవితం అంటోంది. నేను నా మొగుడూ చాలా సార్లు వాదించుకున్నాం. గొడవ పడ్డాం అంతకు మించి చాలా చూశాం లైఫ్ లో అన్నీ ఉండాలి అంటోంది. అవి చాలా బాగుంటాయ్ అని కూడా చెబుతోంది. ఒకసారైతే.. నా మొగుడు నాక్కావాలి అని ఏడ్చేదాకా వెళ్లిందంట ఎవ్వారం. అంటే.. విడాకుల ఎవ్వారం వచ్చినట్లే కదా. విడాకుల దాకా వెళ్లిందంటే.. అంతకు ముందు ఎన్నాళ్ల నుంచి గొడవలు అయ్యాయో కదా. అయినా సరే.. అన్నీటినీ బ్రేక్ చేస్తూ.. తన వివాహ బంధానికి బ్రేకులు పడకుండా జాగ్రత్త పడుతోంది హాసినీ. ఎన్ని ఉన్నా.. మొగుడు మొగుడే పెళ్లం పెళ్లమే.. మొగుడు పెళ్లాలు కరెక్ట్ గా ఉంటే ఏం కాదు. ఎప్పుడూ టచ్ లో ఉండాలి. షూటింగులు ఉన్నాయి కదా అని.. ఎవరి మానాన వాళ్లు బతికితే.. దూరం పెరుగుతుంది. సంసారంలో ఇష్యూస్ వస్తాయ్ అంటోంది. ఆహా... బొమ్మరిల్లు మూవీలో.. పిచ్చి పిల్లలా కనిపించిన హాసినీ యేనా ఇన్ని మాటలు చెబుతుంది. ఎంత పెద్దదై పోయింది.. మనం పట్టించుకోనేలేదే అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇది చదవండి: బాయ్ ఫ్రెండ్ తో దీపికా పదుకునే.. మొగుడ్ని వదిలేసిందా అనే డౌట్స్

మిథాలీ రాజ్ బయోపిక్ కోసం తాప్సీ ట్రైనింగ్..కష్టే ఫలి
5 minutes ago

బికినీ వేసి బుట్ట చేత పట్టుకున్న విదేశీ బ్యూటీ..వైరల్ గా పిక్
an hour ago

శృతిహాసన్ బర్త్ డే..సలార్ హీరోయిన్ గా ఫిక్స్
3 hours ago

గూస్ బంబ్స్ వచ్చేలా పుష్ప పోస్టర్..రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బన్నీ
4 hours ago

ఎడారిలో పుషప్స్..దటీజ్ తాప్సీ
19 hours ago

మాస్టర్ టీం కి అమెజాన్ షాక్...ఏం జరిగింది..
20 hours ago

ఎద సంపదతో ఎదలను కోసేస్తుందే..
8 hours ago

జనవరి 29న సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్..ఎలా ఉండనుందో
a day ago

పవన్ ఓ దొంగ
a day ago

ఆచార్యలో పూజాహెగ్డే..కండిషన్ అప్లై
a day ago
ఇంకా